ఫోన్‌ చెడిందా.. కంగారొద్దు

Published: Saturday January 12, 2019
మా దగ్గర మీరు కొన్న ఫోన్‌ చెడిపోతే మీరు మా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. సమాచారం ఇస్తే మేమే మీ ఇంటికి వచ్చి ఫోన్‌ను పరిశీలిస్తాం... అది రిపేర్‌ కావడానికి సమయం పడితే రిపేర్‌ అయ్యేవరకు à°’à°• ఫోన్‌ వాడుకోవడానికి ఇస్తామంటూ చిన్న సెల్‌షాపులు, షోరూంలు à°ˆ వారం నుంచి ప్రచారం ప్రారంభించాయి.
 
 
సెల్‌ చెడిపోతే అప్పటివరకు ఫోన్ సేవలకు అవాంతరం అవుతుందని, అందువలన వినియోగదారులకు అంతరాయాలు లేకుండా à°ˆ సదుపాయం కల్పిస్తున్నట్లు అభిప్రాయ పడుతున్నారు. అయితే పెద్ద షోరూంలలో à°ˆ సదుపాయం లేదు. చిన్న షాపుల వారు మాత్రమే à°ˆ ఆఫర్లు పెట్టారు. పెద్ద షో రూంలలో ధరల తగ్గింపు ప్రభా వాన్ని తట్టు కోవడానికే à°ˆ ఆఫర్లు ప్రకటించారు. దీంతో వినియోగ దారులతో నేరుగా సంబంధాలు ఏర్పర్చుకొని వారిని సంతృప్తిని పరచడం ద్వారా వ్యాపార విస్తృతి కోసం దీనిని ప్రకటిస్తున్నారు.