దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై మరో దారుణం

గుంటూరు: నిర్భయ లాంటి కఠినమైన చట్టాలొచ్చినా మహిళలపై మాత్రం అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆసిఫా హత్యాచార ఘటన మరువక ముందే
గుంటూరు: నిర్భయ లాంటి కఠినమైన చట్టాలొచ్చినా మహిళలపై మాత్రం అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆసిఫా హత్యాచార ఘటన మరువక ముందే దాచేపల్లిలో మరో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని 9 ఏళ్ల బాలికపై సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారానికి తెగబడ్డాడు. బాధిత తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు నిందితుడిని పట్టుకోవాలంటూ అర్థరాత్రి హైవేపై స్థానికులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. మధ్యాహ్నంలోగా పట్టుకుంటామని పోలీసుల హామీ ఇవ్వడంతో బాధితులు వెనక్కితగ్గారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా దాచేపల్లిలో పోలీస్ బలగాలు భారీగా మోహరించారు.
జరిగింది. ముక్కుపచ్చలారని 9 ఏళ్ల బాలికపై సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారానికి తెగబడ్డాడు. బాధిత తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు నిందితుడిని పట్టుకోవాలంటూ అర్థరాత్రి హైవేపై స్థానికులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. మధ్యాహ్నంలోగా పట్టుకుంటామని పోలీసుల హామీ ఇవ్వడంతో బాధితులు వెనక్కితగ్గారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా దాచేపల్లిలో పోలీస్ బలగాలు భారీగా మోహరించారు.

Share this on your social network: