మహిళ అనుమానాస్పద మృతి

Published: Tuesday June 12, 2018


మండలంలోని బంటనహాల్‌ గ్రామంలో సోమవారం à°“ వివాహిత ఉరేసుకొని అనుమానాస్పదంగా మృతి చెందింది. గ్రామానికి చెందిన చిన్న అంజినయ్య 3à°µ కుమారుడు మురళికి ప్యాపిలికి చెందిన సుంకమ్మ, రంగన్న దంపతుల 2à°µ కుమార్తె పద్మకు 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. మొదట వీరి సంసారం అన్యోన్యంగానే ఉండేది. సోమవారం మధ్యాహ్నం భర్త మురళి చిప్పగిరి సిండికేట్‌ బ్యాంకుకు రుణం కోసం వెళ్లగా ఇంట్లో ఎవరు లేని సమయంలో పద్మ ఇంటి పైకప్పు దూలానికి చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చిప్పగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
 
పద్మ తల్లిదండ్రులు గ్రామానికి చేరుకొని తమ బిడ్డను అల్లుడు మురళే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపించారు. అతడి కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా మురళికి, అతని బావ సూరికి గాయాలయ్యాయి. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, పద్మ మృతదేహాన్ని ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని ఎస్‌ఐ అబ్దుల్‌జాహిర్‌ తెలిపారు. మృతురాలి భర్త మురళి, బావ సూరికి తీవ్ర గాయాలు కావడంతో గుంతకల్లు à°“ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.