నిర్భయ కేసులో తీహార్ జైలు అధికారులకు మహిళా కమిషన్ నోటీసులు

Published: Tuesday September 11, 2018

దేశంలో సంచలనం రేపిన నిర్భయ కేసులో తీహార్ జైలు అధికారులకు ఢిల్లీ మహిళా కమిషన్ తాజాగా తీహార్ జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది. à°¨à°¿à°°à±à°­à°¯ కేసులో దోషులకు ఉరిశిక్ష విధించడంలో జాప్యమెందుకు చేస్తున్నారని మహిళా కమిషన్ తీహార్ జైలు అధికారులకు జారీ చేసిన నోటీసులో ప్రశ్నించింది. à°ˆ కేసులో à°•à±à°·à°®à°¾à°­à°¿à°•à±à°· కోరుతూ దోషులు పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు గతంలోనే తిరస్కరించింది. à°—తంలో ప్రత్యేక కోర్టు విధించిన ఉరి శిక్షనే ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు 2017 మే వతేదీన ఉత్తర్వులు జారీ చేసినా తీహార్ జైలు అధికారులు దోషులకు ఉరిశిక్ష ఎందుకు వేయడం లేదని కమిషన్ ప్రశ్నించింది. నిర్భయ కేసులో దోషులైన ముకేష్ (29), పవన్ (22), వినయ్ శర్మ (23), అక్షయ్ కుమార్ సింగ్ (31) తీహార్ జైలులో ఉన్నారు. ఐదో నిందితుడు రాంసింగ్ 2013లో జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. à°¨à°¿à°°à±à°­à°¯ దోషులకు ఉరిశిక్షను వెంటనే విధించాలని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి కోరారు.