జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ లండన్ చేరుకున్నారు

Published: Friday November 17, 2017

 జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ శుక్రవారం ఉదయం లండన్ చేరుకున్నారు. ఇండియా-యూరోపిన్ బిజినెస్ ఫోరం ప్రధానం చేసిన ఎక్స్‌లెన్సీ అవార్డును అందుకోవడానికి పవన్ లండన్ వెళ్లారు. కాగా... ఆయన రెండు రోజులపాటు అక్కడే ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.