అంబులెన్స్‌ సేవలు మరింత చేరువ

Published: Thursday December 06, 2018

 à°ªà±à°°à°œà°²à°•à± అంబులెన్స్‌ సేవలను మరింత చేరువ చేసే దిశగా ‘అంబులెన్స్‌ ఉబరైజేషన్‌’కు శ్రీకారం చుట్టినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ à°ˆ విధానంలో రాష్ట్ర ప్రజ ఉచితం à°—à°¾ ప్రైవేటు అంబులెన్స్‌ సేవలను వినియోగించుకోవచ్చన్నారు. ఇందుకోసం ‘ఏపీ108’ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. దాంట్లో వ్యక్తి ఉన్న ప్రాంతం నుంచి పట్టణాల్లో 40à°•à°¿.మీ. పరిధిలో, పల్లెల్లో 80à°•à°¿.మీ., గిరిజన ప్రాంతాల్లో 100à°•à°¿.మీ. పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు అంబులెన్స్‌లకు నోటిఫికేషన్లు వెళ్తాయని, అత్యంత సమీపంలో ఉన్న వాహనం డ్రైవరు స్పందిస్తారని వివరించారు. యాప్‌ను ఆపరేట్‌ చేస్తుండగానే 108 కాల్‌సెంటర్‌కు ఆటోమేటిగ్గా ఫోన్‌ వెళ్తుందని, à°ˆ మొత్తం ప్రక్రియను 108 సర్వీస్‌ ప్రొవైడర్‌ పర్యవేక్షిస్తారని చెప్పారు.