క్రైస్తవ సంస్థల్లో ఎయిడెడ్‌ పోస్టుల భర్తీ

Published: Thursday December 20, 2018
 ‘దళిత క్రైస్తవుల్లో ఎంతోమంది పేదవాళ్లు ఉన్నారు. వారు వెనుకబడిన కులాల్లో ఉండడం వల్ల చాలా నష్టపోతున్నారు. దళిత క్రైస్తవులను కూడా ఎస్సీ కులాల జాబితాలో చేర్చాలని తొలి నుంచీ టీడీపీ ప్రభుత్వం కోరుతోంది. దీనిని కేంద్రం అమలు చేసే వరకు వారికి à°…à°‚à°¡à°—à°¾ నిలబడుతుంది’ అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుక బుధవారం గుంటూరులో ఘనంగా జరిగింది. క్రైస్తవ మతపెద్దలు à°ˆ వేడుకకు హాజరై క్రిస్మస్‌ సందేశమిచ్చారు. క్రైస్తవుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందని సీఎం à°ˆ సందర్భం à°—à°¾ గుర్తుచేశారు. ‘కుట్టుమిషన్ల పంపిణీ, క్రిస్మస్‌ కానుకలు, చర్చిల నిర్మాణం-మరమ్మతులకు రూ.250 కోట్లు, జెరూసలేం యాత్రకు రూ.7 కోట్లు ఖర్చు పెట్టాం. యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. రూ.10 కోట్లతో గుంటూరులో క్రైస్త à°µ భవనం నిర్మించాం.
 
దానికి అదనంగా మరో రూ.6 కోట్లు కావాలన్నారు. à°ˆ సంవత్సరం క్రిస్మస్‌ కానుకగా అది కూడా ఇస్తున్నాం’ అని ప్రకటించారు. గతంలో చర్చిలు నిర్మాణం జరగాలంటే కనీసం 10ుకంట్రిబ్యూషన్‌ ఉండాలన్న నిబంధన ఉండేదని.. అవేమీ లేకుం à°¡à°¾ నేరుగా కలెక్టర్లు నిధులు మంజూరు చేసేలా నిబంధనలు మార్చామని గుర్తుచేశారు. క్రిస్మస్‌ నెలలో ప్రతి జిల్లాలో హైటీ కార్యక్రమాలకు బడ్జెట్‌ విడుదల చేస్తున్నామన్నారు. ‘ఆంగ్లో-ఇండియన్‌ డేను ఘనంగా జరుపుతున్నాం. పాస్టర్లకు చంద్రన్న బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నాం. క్రైస్తవ విద్యా సంస్థల్లో ఎయిడెడ్‌ పోస్టుల భర్తీకి విద్యా శాఖకు తక్షణమే ఆదేశాలిస్తున్నా. క్రైస్తవ మత పెద్దలు కోరినట్లుగా ఏటా డిసెంబరు 24ని క్రిష్టియన్‌ ఉద్యోగులకు ఐచ్ఛిక సెలవుగా ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటా. రాజధానిలో స్థలం కేటాయించి సుందరమైన చర్చిలు అభివృద్ధి చేస్తాం. ఎన్టీఆర్‌ చదువుకున్న గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఎన్‌టీఆర్‌ భవన్‌ నిర్మిస్తాం’ అని హామీ ఇచ్చారు.