విద్యుత్‌ చార్జీలు పెంచం

Published: Wednesday January 09, 2019
వచ్చే ఆర్థిక సంవత్సరానికి విద్యుత్‌ చార్జీల పెంపు ఉండబోదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది ప్రభుత్వంపై భారమే అయినప్పటికీ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని à°ˆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గతేడాదీ చార్జీలు పెంచలేదని గుర్తుచేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్‌ పంపిణీ వ్యాపారంపై మంగళవారం విజయవాడలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) చైర్మన్‌ భవానీప్రసాద్‌ నేతృత్వంలో జరిగిన à°ˆ సభలో ప్రభు త్వం తరఫున ఇంధన సలహాదారు కే రంగనాథం పాల్గొని.. à°ˆ ప్రకటన చేశారు. అనంతరం ఏపీఎస్‌పీడీసీఎల్‌ à°Žà°‚à°¡à±€ à°Žà°‚à°Žà°‚ నాయక్‌ కూడా అదే విషయాన్ని ఉద్ఘాటించారు.
 
అనంతరం చైర్మన్‌ భవానీ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఎన్నికలకు విద్యుత్‌ సంస్థలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. గతేడాది రూ.6వేల కోట్ల లోటు ఏర్పడిందని, దాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో చార్జీలు పెంచలేదని గుర్తుచేశారు. à°ˆ ఏడాది సుమారు రూ.8,963కోట్ల లోటు ఉందని, à°† ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. à°ˆ సంవత్సరం కూడా à°† లోటును ప్రభుత్వమే భరిస్తామంటే ఎవరిపైనా భారం పడదన్నారు. ఏ ప్రైవేటు ఆస్తిలో అయినా విద్యుత్‌ పనులు చేపడితే à°† యజమానికి పరిహారం దక్కాలని, à°ˆ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని విద్యుత్‌ ఉద్యోగులకు భవానీ ప్రసాద్‌ సూచించారు.