పాదయాత్ర ప్రభావాన్ని మదింపు ....

Published: Friday January 11, 2019
ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి పాద యాత్ర జయప్రదంగా ముగించి ఎన్నికల యాత్ర మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. గతంలో ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రజా ప్రస్థానమే అందరూ గుర్తు పెట్టుకున్నారు గాని తర్వాత మరో ఎన్నికల యాత్ర చేశారు. à°ˆ రెండూ à°’à°•à°Ÿà°¿ కాదని చెప్పడానికే ఇది గుర్తు చేయడం. 2017 నవంబరు 6à°¨ యాత్ర ప్రారంభించిన జగన్‌ 2019 జనవరి 9à°¨ ముగించే సరికి 3648 కిమీ నడిచారు. సిబిఐ కోర్టులో హాజరవడానికి ప్రతి గురువారం మధ్యాహ్నం యాత్ర నిలిపివేసి మళ్లీ ప్రారంభించడం అరుదైన పరిస్థితి. వారం వారంకోర్టుకు వెళుతున్నారని ఎగతాళి చేయడానికి తెలుగుదేశం దీన్ని ఉపయోగించుకుంటే చట్టాన్ని గౌరవించడంగా వైఎస్‌ఆర్‌సిపి సమర్థించుకుంది. à°ˆ కేసులూ విచారణలూ అంతకు ముందు ఎన్నికలలోనూ వున్నవే గనక à°† కోణంలో దాడి ప్రయోజనం లేనిది. ఎవరు ఎలా చూసినా అదో రాజకీయ వాస్తవం. అంతే. కేసుల కారణంగా ప్రధాని మోదీతో జగన్‌ మెతగ్గా వుంటున్నారనే విమర్శకు ఆస్కారమేర్పడుతుంటుంది. తమ నాయకుడు కేంద్రంపై మరీ ఎక్కువగా విరుచుకుపడకపోవడాన్ని వాస్తవికంగా అర్థం చేసుకోవాలని వైసీపీనేతలు చెబుతుంటారు. హైకోర్టును విడదీసినప్పుడు కూడా జగన్‌ కేసులు ఆలస్యం కావడానికి విభజన వేగంగా చేసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణ చేశారు. వాటిని పునః ప్రారంభిస్తున్నట్టు సమాచారం వుంది. అయితే నూతన న్యాయస్థానాల ఏర్పాటుపై సుదీర్ఘ కసరత్తులో సూత్రధారిగా వున్న చంద్రబాబుకు à°ˆ సంగతి తెలియదా? à°ˆ ప్రశ్న ఇక్కడ ప్రధానాంశం కాదు.
 
à°ˆ 341 రోజులలోనూ జగన్‌ 175 నియోజక వర్గాలలోనూ 130 సందర్శించారు. 124 బహిరంగ సభలు, 55 బృంద సమావే‍‍శాలు, జరిపారు. ప్రజలలో ఇంత విస్తృతంగా పర్యటించడం అనుకూలాంశమే. వైసీపీ ఎంఎల్‌ఎలు 23 మంది, ఎంపిలు ఎంఎల్‌సిలు టిడిపిలోకి ఫిరాయించడం వల్ల కలిగిన నష్టాన్ని భర్తీ చేసుకుని పార్టీని సంఘటితపర్చుకోవడం‌ పాదయాత్ర ఉద్దేశాల్లో à°’à°•à°Ÿà°¿. అందుకే లెక్కలేనని పార్టీ భేటీలు జరిగాయి. కొందరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిలను మార్చడం, కొందరు పార్టీమారడం కూడా సంభవించింది. ఎన్నికల ముందు వలస పక్షులు అటూ ఇటూ మారుతున్న మొత్తం దృశ్యంలో భాగంగానే దీన్ని చూడగలం. శాసన సభలో ప్రభుత్వాన్ని నిలదీయకుండా పాదయాత్రలు చేస్తే ప్రయోజనమేమిటనన్నది జగన్‌ ఎదుర్కొన్న ప్రధాన విమర్శ. ఇది ఎన్నుకున్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన బాధ్యతా రాహిత్యం అన్నవారున్నారు. తను లేకున్నా తమ శాసనసభా పక్షం సజావుగా నడుస్తుందనే సంకేతం వెళ్లడం ఇష్టంలేకనే సభను బహిష్కరించారన్న ఆరోపణ కూడా వచ్చింది. ఏమైనా ప్రాంతీయ పార్టీలలో నాయకుడి మాటే శిలాశాసనం గనక అలాగే జరిగిపోయింది. సభలో వున్నా మాకు అవకాశం ఇచ్చి వినడం లేదు గనక అంతకంటే బయిటే బాగా వినిపించామని పాదయాత్ర ముగింపు ఇంటర్వ్యూలో జగన్‌ సమర్థించుకున్నారు గనక ఆయన ధోరణిలో పెద్ద మార్పు లేదని అర్థమవుతుంది.