పొగమంచు కమ్మేసింది

Published: Thursday January 17, 2019
 
అమరావతి: à°•à±‹à°¸à±à°¤à°¾ ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. జాతీయరహదారిపై వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంచు దట్టంగా కురుస్తుండటంతో వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్లపై నెమ్మదిగా రాకపోకలు జరుగుతున్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తగు చర్యలు చేపట్టారు.