పేలిన గ్యాస్ సిలిండర్...

Published: Saturday January 19, 2019

కొత్తచెరువు: à°…నంతపురం జిల్లా కొత్త చెరువులో à°“ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడుతో à°“ కుటుంబం ఆస్పత్రి పాలైంది. రాత్రి పడుకున్న సమయంలో సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేయకపోవడంతో పైప్ నుంచి గ్యాస్ లీక్ అయ్యింది. ఉదయాన్నే స్విచ్ వేయడంతో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. à°ˆ ఘటనలో భార్యా, భర్త సహా వారి ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో పదిరోజుల పసికందు ఉంది. తీవ్ర గాయాలైన ఐదుగురు ప్రస్తుతం ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. à°µà±€à°°à°¿à°²à±‹ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.