ఢిల్లీకి జనఘోష రైలు యాత్ర

Published: Tuesday January 22, 2019

‘విభజన చట్టంలోని హమీల అమలుపై à°ˆ నెల 27à°¨ ఢిల్లీకి ‘జన ఘోష’ రైలు యాత్ర చేపడుతున్నాం. à°ˆ నెల 31 నుంచి కేంద్ర బడ్జెట్‌ సమావేశాలున్నాయి. అంతకంటే ముందే ఆంధ్రుల జనఘోషను కేంద్రం దృష్టికి, వివిధ రాజకీయ నాయకుల దృష్టికి తీసుకువెళ్లడానికి యాత్ర చేపట్టాం’’ అని ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్‌ కొణతాల రామకృష్ణ వెల్లడించారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘‘à°—à°¤ ఏడాది జనవరి 27à°¨ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టాం. 48 à°—à°‚à°Ÿà°² పాటు రైలులోనే నిరసనను కొనసాగించి గాంధీ సమాధి వద్ద విరమించాం. ఈసారి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఉత్తరాంధ్ర చర్చావేదిక సభ్యులంతా నల్ల దుస్తులు ధరిస్తారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులను, పార్లమెంట్‌లోని వివిధ రాజకీ à°¯ పక్షాల ఫ్లోర్‌ లీడర్లను, రాష్ట్ర ఎంపీలను కలిసి వినతి పత్రాలను సమర్పిస్తాం. ఢిల్లీలో 5 రోజులపాటు పలు రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతాం’’ అని కొణతాల రామకృష్ణ వివరించారు.