కారులోని ప్రత్యేక అరలో రూ. 6.40 కోట్ల నోట్ల కట్టలు

Published: Thursday January 24, 2019
బాగా దుమ్ము కొట్టుకుపోయిన à°“ కారు వేగంగా చెన్నై వైపు దూసుకెళుతోంది. à°† మార్గంలో విధుల్లో ఉన్న à°“ ఎస్‌ఐకి అనుమానం వచ్చి.. à°† కారును చేజ్‌ చేసి ఆపారు. కారులోకి తొంగిచూసిన ఎస్‌ఐ, కానిస్టేబుళ్లకు కళ్లు మిరిమిట్లు గొలిపేలా కరెన్సీ కట్టలు కనిపించాయి. à°† కారులో ఉన్న సుమారు రూ. 6.40 కోట్లు నగదును స్వాధీనం చేసుకొన్నారు. à°“ బంగారం దుకాణం నుంచి à°ˆ నగదును చెన్నైకు తీసుకెళుతున్నట్టు తెలిసింది. à°“ రాజకీయ నేత సూచనతోనే తాము తరలిస్తున్నట్టు కారులోని వ్యక్తులు పేర్కొన్నట్టు సమాచారం. కలకలం రేపిన à°ˆ ఘటన బుధవారం తడ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం ఎస్‌ఐ దాసరి వెంకటేశ్వరరావు సూళ్లూరుపేట నుంచి వస్తుండగా.. చేనిగుంట జాతీయ రహదారి వద్ద దుమ్ము కొట్టుకుపోయి వేగంగా వస్తున్న కారును గమనించారు. డ్రైవర్‌ సహా లోపలున్న ఇద్దరు కంగారుగా కనిపించడంతో కారును స్వాధీనం చేసుకొని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఒకవైపు వారిని ప్రశ్నిస్తూనే, కారును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. à°ˆ క్రమంలో కారు సీట్ల à°•à°¿à°‚à°¦ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో నగదు మూటలు గమనించారు. ఆదాయపు పన్ను అధికారులకు ఎస్‌ఐ సమాచారం అందించారు. à°† అధికారుల సమక్షంలో నగదును లెక్కించారు. అన్నీ రెండు వేలు, 500 నోట్ల కట్టలే ఉన్నాయి.
 
వాటిని లెక్కించగా, 6,33,69,500 రూపాయలుగా గుర్తించారు. అలాగే, తైౖవాన్‌ సహా ఐదు దేశాలకు చెందిన సుమారు రూ.19,11,216 విలువైన విదేశీ కరెన్సీ, à°“ కవరులో 55 గ్రాముల బంగారు ముద్ద కనిపించాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం విదేశీ కరెన్సీ, బంగారంతో కలిపి పట్టుబడ్డ నగదు మొత్తం 6.40 కోట్ల రూపాయలుగా అధికారులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. పట్టుబడ్డ నగదు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన à°“ బంగారు దుకాణం యజమానిదిగా నిందితులు పోలీసులకు పేర్కొన్నట్లు తెలుస్తుంది. నిందితులు à°† దుకాణంలో గుమస్తాలుగా పని చేస్తున్నారు. వారిని నరసాపురం మండలం రుస్తుంబాద్‌ గ్రామానికి చెందిన మాచినేని కనక సురేశ్‌, చేమపూరి హరిబాబుగా పోలీసులు గుర్తించారు.