26, 27న గుంటూరు జిల్లాలో పవన్ పర్యటన

Published: Friday January 25, 2019

గుంటూరు: à°œà°¨à°¸à±‡à°¨ అధినేత పవన్‌ కళ్యాణ్ ఈనెల 26, 27à°¨ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా 26à°¨ మంగళగిరిలో జరుగనున్న గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. అలాగే 27à°¨ రింగురోడ్డులో జిల్లా ఆఫీస్‌ను ప్రారంభించి, అనంతరం ఎల్ఈఎం గ్రౌండ్‌లో బహిరంగ సభలో పవన్‌కళ్యాణ్ పాల్గొంటారు