దెబ్బతిన్నవాళ్లుగా ప్రతిస్పందించాలి..

Published: Wednesday January 30, 2019
 à°°à°¾à°œà±à°¯à°¾à°‚à°— స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర విభజన జరిగిందని, నవ్యాంధ్రకు తీరని అన్యాయం జరిగిందనే విషయంలో అన్ని పార్టీల నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర విభజ à°¨ చేసిన తీరు, విభజన చట్టం అమలుపై వస్తున్న ఆరోపణ లు, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై భవిష్యత్‌ పోరాటంపై à°š ర్చించేందుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ నేతృత్వంలో మంగళవారం విజయవాడలోని à°“ హోటల్లో అఖిలప క్ష సమావేశం నిర్వహించారు. దాదాపు 5 గంటలపాటు చర్చించినా ఎలాంటి తీర్మానాలు చేయలేదు. à°ˆ భేటీకి అధికా à°° టీడీపీ తరపున రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రె డ్డి, నక్కా ఆనందబాబు, రాష్ట్రప్రభుత్వం తరపున ప్రణాళికాసం ఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల à°® ధ్య విభజన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ à°… ధికారి ప్రేమ్‌చంద్రారెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌, బీ జేపీ తరపున మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు, à°† పార్టీ à°°à°¾ ష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి, కాంగ్రెస్‌ నుంచి తులసిరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్‌ పి.వి.రామారావు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌ హాజరయ్యారు. వైసీపీ, సీపీఎం సమావేశానికి దూరంగా ఉన్నాయి.
 
విభజన హామీలను కేంద్రం సక్రమంగా అమలు చేయడం లేదని టీడీపీ తరపున హాజరైన మంత్రులు, అధికారులు à°ˆ సందర్భంగా వివరించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి విడుదలై à°¨ నిధుల వివరాలతో కుటుంబరావు, ప్రేమ్‌చంద్రారెడ్డి ప్రజంటేషన్‌ ఇవ్వగా ఐవైఆర్‌ అభ్యంతరం తెలిపారు. కేంద్రం నిధులిస్తోందని వాదించారు. చట్టప్రకారం రాష్ట్రానికి ఇంకా రూ.1.16 లక్షల కోట్లు రావలసి ఉందని సోమిరెడ్డి తెలిపారు. కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అసత్యాలు, అర్థసత్యాలను చెబుతూ బీజేపీని దోషిగా నిలపడం ద్వారా రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తోందని ఐవైఆర్‌ వాదనకు దిగారు. కేంద్ర పెద్దలు అవలంబిస్తున్న తీరుపై ఐవైఆర్‌ను సీపీఐ నేత రామకృష్ణ నిలదీశా రు. వాదోపవాదాలు పెరగడంతో మిగతా పార్టీల నేతలు సర్దిచెప్పారు. రాష్ట్ర విభజ à°¨ జరిగి ఐదేళ్లు గడిచిపోయిందని, ఇప్పు డు రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని చర్చించడం వల్ల ఒనగూరే ప్రయోజనమేమిటని కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి ప్ర శ్నించారు. దీనికి ఉండవల్లి సమాధానమి స్తూ.. ‘ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేశారని దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు తెలియాలి. భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఏ రాష్ట్ర విభజనా ఇలా జరగలేదు. ఏ బిల్లూ ఇలా పాస్‌ కాలేదు. రాజ్యాంగ విరుద్ధంగా విభజన చేసి.. విభజన చట్టాన్ని మనపై రుద్దారు. అదికూడా సరిగ్గా అమలు కావడం లేదనే ఆరోపణలున్నాయి’ అని పేర్కొన్నారు. చట్టాలు రూపొందించేటప్పుడు à°Žà°‚à°¤ కష్టపడాల్సివస్తుందో జస్టిస్‌ చలమేశ్వర్‌ వివరించారు. కాగా, ‘దెబ్బతిన్నవాళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, రాజకీయ పార్టీలు, నాయకులు ప్రతిస్పందించాలి. జరిగిన అవమానాలను మరిచిపోకూడదు. ఎన్నికలు పూర్తయ్యాక రాష్ట్ర ప్రయోజనాల కోసం అసెం బ్లీ, లోక్‌సభల్లో ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలనేదే నా కోరిక. టీడీపీ నేతలున్న వేదిక మీదకు రాలేమని వైసీపీ.. బీజేపీ నాయకులు పాల్గొనే సమావేశానికి రాలేమని సీపీఎం రాలేదు’ అని ఉండవల్లి మీడియాతో అన్నారు.