20న ఎంసెట్‌ నోటిఫికేషన్‌

Published: Sunday February 10, 2019

 à°Žà°‚సెట్‌-2019 షెడ్యూల్‌ ఖరారైంది. à°ˆ నెల 20à°¨ నోటిఫికేషన్‌ విడుదలతో ప్రక్రియ మొదలు కానుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ 26 నుంచి ప్రారంభం కానుంది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మార్చి 27 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.500à°² ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 4 వరకు, రూ.1000తో ఏప్రిల్‌ 9 వరకు, రూ.5000తో ఏప్రిల్‌ 14 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.10,000 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 19 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు ఏప్రిల్‌ 16 నుంచి వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎంసెట్‌-ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్ష ఏప్రిల్‌ 20,21,22,23 తేదీల్లో జరగనుంది. ఎంసెట్‌-అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌ పరీక్ష ఏప్రిల్‌ 23-24 తేదీల్లో జరగనుంది. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ రెండు స్ట్రీమ్‌లకూ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్‌ 22-23 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఎంసెట్‌ ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో జరుగుతుంది. ఎంసెట్‌ ఫలితాలు మే 5à°¨ విడుదల కానున్నాయి. ఎంసెట్‌-సెట్‌ కమిటీ సమావేశంలో ఈమేరకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. అభ్యర్థులు à°’à°• స్ట్రీమ్‌కు 500, రెండు స్ట్రీమ్‌లకు 1000 ఫీజు చెల్లించాలి.