విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సోదాలు

Published: Tuesday March 05, 2019

 à°¨à°°à±à°¸à±€à°ªà°Ÿà±à°¨à°‚ మున్సిపల్‌ కమిషనర్‌ శంకరరావు ఐదు రోజుల క్రితమే బదిలీపై వచ్చారు. ఎన్నికల నిబంధనల మేరకు బొబ్బిలి నుంచి బదిలీపై వచ్చిన ఆయన à°ˆ నెల 15à°¨ విధుల్లో చేరారు. అంతలోనే ఏసీబీ దాడులు జరగడం నర్సీపట్నంలో కలకలం సృష్టించింది. విశాఖలోని ఆయన ఇల్లు, ఆస్తులు.. అలాగే శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అతని తండ్రి, పలాస మండలం బ్రాహ్మణతర్లాలో అతని మామగారిళ్లలోనూ సోదాలు జరిగాయి. బొబ్బిలిలో à°“ ప్రైవేటు వ్యక్తిని నియమించుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఉదయాన్నే నర్సీపట్నం చేరుకున్నారు.

శంకరరావును మున్సిపల్‌ కార్యాలయానికి తీసుకెళ్లి... అక్కడ కమిషనర్‌కు సంబంధించిన రికార్డులు, బ్యాంకు పాస్‌ పుస్తకాలను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. 1988లో పురపాలికశాఖలో హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌à°—à°¾ విధుల్లో చేరిన శంకరరావు తదనంతరం పదోన్నతిపై శానిటరీ ఇన్‌స్పెక్టర్‌à°—à°¾ నియమితులయ్యారు. 2008లో గ్రేడ్‌–3 మున్సిపల్‌ కమిషనర్‌à°—à°¾ నెల్లిమర్ల, బొబ్బిలిలో విధులు నిర్వహించారు. నర్సీపట్నంలో ఐదు రోజుల క్రితమే విధుల్లో చేరారు. ఆయన నివసిస్తున్న లాడ్జిలో ఎప్పటి నుంచి ఉంటున్నది, అడ్వాన్స్‌à°—à°¾ à°Žà°‚à°¤ చెల్లించారని లాడ్జి మేనేజర్‌ను ప్రశ్నించారు. à°ˆ మేరకు మేనేజర్‌ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అదే సమయంలో కమిషనర్‌కు టిఫిన్‌ తీçసుకొచ్చిన మధును కూడా ప్రశ్నించారు.  అనంతరం ఏసీబీ సీఐ గణేష్‌ విలేకరులతో మాట్లాడుతూ కమిషనర్‌ శంకరరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినల్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు à°ˆ తనిఖీలు చేపట్టామన్నారు. నర్సీపట్నంలో జరిపిన తనిఖీల్లో పలు డాక్యుమెంట్లు, బ్యాంకు పాస్‌ పుస్తకాలు ఇతర రికార్డులు లభించాయన్నారు. కమిషనర్‌ శంకరరావును కస్టడీలోకి తీసుకుని విశాఖపట్నం తరలించారు. అతడిని అరెస్ట్‌ చేసి గురువారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.