ఎంపీ అభ్యర్థి నాగేంద్రబాబు ఆస్తులు

Published: Saturday March 23, 2019

కొణిదెల నాగేంద్రబాబు నరసాపురం పార్లమెంట్‌ స్థానానికి జనసేన అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. అఫిడివిట్‌లో తను, తన భార్య పేరిట ఉన్న ఆస్తులు రూ. 41 కోట్లుగా చూపించారు. చరాస్థులు రూ. 36,73,50,772 , స్థిరాస్థులు రూ. 4,22,74,477 చూపించారు. అదే విధంగా అప్పులు రూ. 2,70,49,798à°—à°¾ పేర్కొన్నారు