ఆ పార్టీదే గెలుపంటూ వాట్సప్‌ గ్రూపుల్లో హల్‌చల్.

Published: Friday April 19, 2019
పోలింగ్‌ à°®à±à°—ిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరి నోట విన్నా ‘సర్వే’à°² మాటే. కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న విశ్లేషణలే. వీటి పైనే చర్చోపచర్చలు. అందరికీ వీటిపై నమ్మకం కలిగేలా à°’à°• టాగ్‌ తగిలిస్తున్నారు. ఆపై à°’à°•à°°à°¿ తరువాత à°’à°•à°°à°¿à°•à°¿ à°† సర్వే రిజల్ట్‌ను వైరల్‌ చేస్తున్నారు. ఏది నిజం.. ఏది అబద్ధమనే విషయాన్ని పక్కనపెట్టి చర్చిస్తున్నారు. కాస్త తెలివైన వారు.. ఇది ఏ పార్టీ అనుకూలురు వైరల్‌ చేశారో క్షణాల్లో తేల్చేస్తుండగా, అసలు à°•à°¥ తెలియని వారంతా బోల్తా పడుతున్నారు. మండుటెం à°¡à°² వేళ సర్వేలు కాస్తా మరీ ‘ఉక్కపోత’ పెంచుతున్నా యి. రోజూ పదుల సంఖ్యలో సర్వేల పేరిట బోగస్‌ నివే దికలతో నియోజకవర్గాలతో సహా ఫలితాల వివరాలను అలవోకగా ప్రకటించేస్తున్నారు. అందరి లెక్క మాత్రం ఒకటే.. అది తెలుగుదేశమైనా, వైసీపీ అయినా వంద సీట్లకు పైబడే గెలవబోతున్నట్టు లెక్కలు కడుతున్నారు. ఆఖరికి రాయల సీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని అనే విషయం పై కొందరు à°’à°• అడుగు ముందుకేసి à°Žà°¡à°¾ పెడా సర్వేల పేరిట రాద్ధాంతం చేస్తున్నారు. à°ˆ మధ్యన వాట్సప్‌ గ్రూపుల్లో వీటి తాకిడి మరీ పెరిగింది. అసలే రాష్ట్రంలో ఏ పార్టీ గెల వబోతుందనే జనం ఉత్కంఠతో ఉన్నారేమో.. ఇలాంటి వన్నీ అలవోకగా పాకిపోతున్నాయి. ఎవరినైనా నలుగురిని కదిపితే చాలు.. ఏంటి వాతావరణం ? ఎవరికి మొగ్గు à°•à°¨ పడుతోంది? ఏ పార్టీ గెలవబోతోంది ? అనుకున్నట్టుగానే ఫలానా పార్టీ గెలుస్తుందా..? పందేలు కట్టొచ్చా..? గ్యారెంటీ కనపడుతుందా..? మా పేటలో వాళ్లు నమ్మకం లేదంటు న్నారేంటి. మూడు రోజుల క్రితం సీను మారిపోయిందంట కదా.. ఇలా రకరకాల ఊహాగానాలు. ప్రశ్నల పరంపరలు.
 
ఎవరికి తోచినట్టుగా వారి అపోహలు, అనుమానాలు. పోలింగ్‌ ముగిసిన తరువాత ఎన్నడూ లేని విధంగా à°ˆ సారి ఫలితాలపై అస్పష్టత నెలకొంది. ఫలానా సర్వేలో ఫలి తాలు ఇలా ఉన్నాయని ఒకరు వాదిస్తే.. కాదు ఇంకో à°°à°•à°‚à°—à°¾ ఉన్నాయంటూ తమ దగ్గర ఉన్న సర్వే ఫలితాలతో పోల్చి చూపిస్తున్నారు. ‘ఇది à°•à°¡à°ª నుంచి వచ్చిన సర్వే. నూటికి నూరుపాళ్ళు నిజమే. దీనిని మాత్రం నమ్మవచ్చు. సరిగ్గా ఊహించిన దానికంటే ఆరేడు సీట్లు అదనంగానే కనిపి స్తున్నాయి. ఎవరైనా పందేలు కట్టొచ్చు. పది వేలు నుంచి లక్ష వరకు రెడీ’ అంటూ పందెం రాయుళ్ళు రెచ్చిపోతు న్నారు. తమ దగ్గర ఉన్న సర్వే ఫలితాలు వాస్తవమే అన్న ట్టుగా ప్రచారం చేస్తున్నారు. à°ˆ వ్యవహారం పట్టణాలకే పరిమితం కాలేదు. ఏకంగా పల్లెలకు పాకింది. ఇప్పుడు పల్లెల్లో ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు సర్వేలపై తర్జనభ ర్జనలు పడుతున్నారు. à°ˆ సర్వేలను నమ్ముకున్న వారు కొందరైతే.. ఏకంగా అభ్యర్థులే నేరుగా తమ సొంత సర్వే లకు దిగుతున్నారు. భీమవరంలో పవన్‌కల్యాణ్‌తో సహా పోటీ పడిన ప్రధాన పార్టీ అభ్యర్థులంతా ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు. వీరికితోడు కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సొంత సర్వేలు కొనసాగిస్తున్నారు. కులాల వారీగా లెక్క కట్టి మరీ.. ఏ కులం వారు à°Žà°‚à°¤ శాతంలో మద్ధతు ఇచ్చింది à°…à°‚ చనాలకు వస్తున్నారు. దీంతో ఫలానా పార్టీ అభ్యర్థి విజ యం ఖాయమని తేలిపోయినట్టుగా à°ˆ ముసుగులో కొం దరు నేరుగా పందేలను ప్రోత్సహిస్తున్నారు.