శుభవార్త చెప్పిన రైల్వే శాఖ

Published: Sunday May 05, 2019
ఫణి తుఫాను కారణంగా రైళ్లు రద్దు కావడంతో హౌరా మార్గంలో వేర్వేరు ప్రదేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లని రైల్వే శాఖ నడిపింది. నెంబరు. 08049 హౌరా - వాస్కోడిగామా, నెంబరు. 02784 సికింద్రాబాద్‌ - భువ నేశ్వర్‌ ఏసీ స్పెషల్‌, నెంబరు. 08463 భువనేశ్వర్‌ - కేఎస్‌ఆర్‌ బెంగళూరు ప్రత్యేక రైళ్లని నడిపింది. రేక్‌ కొరత కారణంగా ఆదివారం కూడా నెంబరు. 17016సికింద్రా బాద్‌-భువనేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ని రద్దు చేస్తున్నట్లు సీనియర్‌ డీసీఎం à°¡à°¿.వాసుదేవరెడ్డి శనివారం à°’à°• ప్రకటనలో తెలిపారు.
 
విద్యుదాఘాతంపై విచారణ
 
వేజండ్ల రైల్వేస్టేషన్‌లో శనివారం నెంబరు. 67255 గుంటూరు-ఒంగోలు మెమూ ప్యాసింజర్‌ రైలులో విద్యు దాఘాతం జరిగిన దుర్ఘటనపై విచారణ చేపట్టినట్లు రైల్వేసీనియర్‌ డీసీఎం à°¡à°¿.వాసుదేవరెడ్డి తెలిపారు. ప్రమా దం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకొని విద్యుత్‌ సరఫరాని నిలిపేశారని చెప్పారు. గాయపడిన ముగ్గురు ప్రయాణికులకు మెరుగైన వైద్యచికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికి దారి తీసిన కారణంపై విచారణ జరిపి చర్యలు తీసుకొంటామన్నారు.