తొలిరోజే ఠారెత్తించిన భానుడు

Published: Sunday May 26, 2019
 à°°à±‹à°¹à°¿à°£à°¿ కార్తె ఎండకు రోళ్లు పగులుతాయని అంటారు. వీటిమాటేమో కానీ.. రోహిణి కార్తె ప్రారంభమైన శనివారమే ప్రజల మాళ్లు పగిలేలా à°Žà°‚à°¡ అదరగొట్టింది. ఎండలు బాబోయ్‌ ఎండలు.. అంటూ రాష్ట్ర ప్రజలు గగ్గోలు పెట్టారు. ఉదయం 7 గంటలకే ఉక్కపోతతో ప్రారంభమైన ఉష్ణోగ్రతలు 11 గంటలకే ఠారెత్తించాయి. ఇక, మధ్యాహ్నం 2 à°—à°‚à°Ÿà°² సమయానికి ఇంటి నుంచి కాలు బయట పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. చాలా చోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటి నమోదయ్యాయి. పలు ప్రాంతాల్లో వడగాలులు వణికించాయి. ఉదయం నుంచే à°Žà°‚à°¡à°² తీవ్రత ప్రారంభమై సాయంత్రం వరకూ కొనసాగాయి. ఆదివారం కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు 43 నుంచి 44 డిగ్రీలు, సోమవారం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో 44 నుంచి 46 డిగ్రీలు, మంగళవారం ఉత్తరాంధ్ర మినహా అన్ని జిల్లాల్లో 44 నుంచి 46 డిగ్రీలు, బుధవారం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, à°•à°¡à°ª, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.