బాధితురాలికి పోలీస్ కానిస్టేబుల్ పదవి

Published: Wednesday May 29, 2019
కొద్ది రోజుల క్రితం రాజస్థాన్‌లోని అల్వార్‌లో à°“ దళిత మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం గురించి వినే ఉంటారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది à°ˆ దారుణ ఘటన. అయితే à°ˆ ఘటనలో బాధితురాలైన మహిళను పోలీసు కానిస్టేబుల్‌à°—à°¾ నియమిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
 
‘‘అల్వార్‌ సామూహిక అత్యాచార ఘటనలో బాధితురాలికి పోలీసు కానిస్టేబుల్‌à°—à°¾ ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. ఆమెకు త్వరలోనే పోస్టింగ్‌కు సంబంధించిన అపాయింట్‌మెంట్ లెటర్ అందుతుంది’’ అని అదరనపు ప్రధాన కార్యదర్శి రాజీవ స్వరూప తెలిపారు. అల్వార్ జిల్లాలోని తనగాజి ప్రాంతంలో ఏప్రిల్ 26à°¨ à°“ దళిత మహిళపై ఆమె భర్త ఎదుటే కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మోటర్‌సైకిల్‌పై భర్తతో కలిసి వెళ్తుండగా కొంత మంది వ్యక్తులు వీరిని అడ్డగించి à°ˆ దారుణానికి పాల్పడ్డారు. కాగా à°ˆ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నింధితులపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అలక్ష్యం వహించింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే బాధితురాలికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.