ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి చల్లని కబురు

Published: Friday June 07, 2019
ఎండలు, తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి చల్లని కబురు. ముందస్తు రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం నుంచి వర్షాలు పడతాయని ఆర్టీజీఎస్‌ ప్రకటించింది. 9à°µ తేదీ వరకు పలుజిల్లాల్లో à°’à°• మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలియజేసింది. 11, 12తేదీల్లో రాయలసీమ జిల్లాలను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని, 13, 14 తేదీల్లో దక్షిణకోస్తా ప్రాంతాలకు విస్తరించి, వర్షాలు విస్తారంగా కురుస్తాయని అంచనా వేసింది. కాగా, రాష్ట్రంలో గురువారం సాయంత్రం పిడుగులు, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.
 
వాతావరణం ఒక్కసారిగా చల్లబడి పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఎండకు, ఉక్కపోతకు అల్లాడిన జనానికి ఉపశమనం లభించింది. కాకపోతే కృష్ణాజిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు చనిపోయారు. వేర్వేరు గ్రామాల్లో ఐదు పాడిగేదెలు మృతిచెందాయి. చెట్ల కొమ్మలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది. కంచికచర్ల మండలం ఎస్‌.అమరవరం గ్రామానికి చెందిన జవ్వాజి వెంకటేశ్వరరావు(60) పశువులను మేత కోసం పొలానికి తోలుకెళ్లిన సమయంలో పిడుగుపడి చనిపోయాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రూ.70వేలు విలువ చేసే పాడిగేదె కూడా మృత్యువాత పడింది. పెదావుటపల్లి ఎస్సీ కాలనీకి చెందిన యలమర్తి రాజ్‌కుమార్‌(24) స్నేహితులతో కలిసి ఇంటి సమీపంలో క్రికెట్‌ ఆడుతున్న సమయంలో వర్షం పడింది.
 
ఇంటికి తిరిగొస్తున్న సమయంలో వర్షం ఎక్కువ కావడంతో చెట్టుకింద నిలబడ్డాడు. అక్కడే పిడుగుపడటంతో చనిపోయాడు. గండేపల్లికి చెందిన శీలం వెంకమ్మ పశువులను మేతకు తోలుకెళ్లగా పిడుగుపడి రూ.లక్ష విలువ చేసే పాడిగేదె మృతి చెందింది. బ్రహ్మబొట్లవారిపాలెంలో పొట్లూరి ఆంజనేయులకు చెందిన రెండు గేదెలపై పిడుగుపడటంతో అవి చనిపోయాయి. పెదావుటపల్లిలో పిడుగుపాటుకు పామర్తి శ్రీనివాసరావుకు చెందిన పాడిగేదె మరణించింది. కీసర టోల్‌ప్లాజా సమీపంలోని గండేపల్లి రోడ్డు, నాగవరప్పాడు గ్రామం వెలమపేటలో పిడుగులు పడి తాటి, కొబ్బరిచెట్లు కాలిపోయాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలుప్రాంతాల్లో హోరుగాలితో వర్షం పడింది. గుంటూరులో చిరుజల్లులు పడగా, పల్నాడు ప్రాంతంలోని సత్తెనపల్లి, మాచర్ల,