బీజేపీ, తన వైఖరి మార్చుకున్నట్టు వార్తలు

Published: Sunday June 30, 2019
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి నెల రోజులు అయింది. à°ˆ నెల రోజుల్లో వివిధ సందర్భాలలో.. ముఖ్యంగా రెండు రోజులపాటు జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనలు, ప్రసంగాలు విన్నవారికి ఆయన à°…à°‚à°¤ గొప్పగా, ఉన్నతంగా ఆలోచిస్తున్నారా? అన్న భావన ఏర్పడింది. ప్రస్తుత కలుషిత రాజకీయాలలో ఏ స్వార్థం లేని ఉదాత్తమైన నాయకుడు పుట్టాడా?అనిపించింది. ‘‘మనం పాలకులం కాదు.. సేవకులం’’ అన్న మాటలు జగన్‌ నోటి వెంట విన్న తర్వాత ఆయన ఇంత ఉన్నతంగా ఆలోచిస్తున్నారా? అని అచ్చెరువొందిన వారు చాలామందే ఉన్నారు. పురాణాలలో చెప్పినట్టుగా ధర్మాన్ని కాపాడటానికే జగన్మోహన్‌రెడ్డి పుట్టుకొచ్చారా? అన్న అభిప్రాయం కలిగింది. అయితే ఆచరణ విషయానికి వచ్చేసరికి ‘తొలి కోడి కూసింది’ సినిమాలో ‘అందమైన లోకమనీ.. రంగురంగులుంటాయనీ అందరూ అంటుంటారు రామరామా.. à°…à°‚à°¤ అందమైంది కానేకాదు చెల్లెమ్మా’ అని పాడినట్లుగా జగన్మోహన్‌రెడ్డి వ్యవహార శైలి ఉంటోంది. à°ˆ నెల రోజులలో ముఖ్యమంత్రి జరిపిన సమీక్షలలో ఒకే à°’à°• అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
చంద్రబాబు ఐదేళ్ల పాలనలోని అంశాలను తిరగదోడడమే ఎజెండాగా జగన్‌ పాలన సాగింది. 31 అంశాలలో à°—à°¤ ఐదేళ్లలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాలనుకోవడమే జగన్‌ ప్రభుత్వం తీసుకున్న ప్రధాన నిర్ణయం. తొలి కేబినెట్‌లోనే నవరత్నాలను అమలుచేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి, వాటి అమలుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడంపై ఒక్క సమీక్ష కూడా చేపట్టలేదు. కేంద్రం ఆదుకోకపోతే నాలుగైదు నెలల్లో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తుందని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లోక్‌సభలోనే ఆందోళన వ్యక్తంచేశారు. నూతన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సైతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే జగన్మోహన్‌రెడ్డి మాత్రం వాస్తవ పరిస్థితితో సంబంధం లేకుండా ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అంటూ ప్రకటనలు ఇస్తూ వస్తున్నారు. నిధుల లభ్యతతో సంబంధం లేకుండా జగన్మోహన్‌రెడ్డి ప్రకటనలు ఉంటున్నాయి. దాని పర్యవసానాలకు కూడా ఆయనే బాధ్యులు అవుతారు. నెల రోజుల జగన్‌ పాలనను, వేస్తున్న అడుగులను గమనిస్తున్నవారికి అర్థమవుతున్నది ఒక్కటే! సంక్షేమ పథకాల అమలు కోసం ఉన్న నిధులన్నీ వెచ్చించి ప్రజలతో మంచి అనిపించుకుంటూ అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్‌ చేసుకోవడం! ‘కోడలా కోడలా ఏమి చేస్తున్నావు అని అత్త అడిగితే.. ఒలకబోసి ఎత్తుతున్నాను’ అని కోడలు బదులిచ్చినట్టుగా జగన్‌ ప్రభుత్వ తొలి చర్యలు ఉన్నాయి.
 
చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన ప్రజా వేదిక అక్రమ నిర్మాణమని ప్రకటించిన జగన్మోహన్‌రెడ్డి.. కలెక్టర్లు, ఎస్పీల సమావేశం ముగిసిన à°—à°‚à°Ÿà°² వ్యవధిలోనే à°† వేదికను కూలగొట్టించారు. à°ˆ విషయంలో ప్రభుత్వం ప్రదర్శించిన హడావుడి విమర్శలకు దారితీసింది. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రజా వేదికను కూల్చివేయడం వల్ల అటు చంద్రబాబు గానీ, ఇటు జగన్మోహన్‌రెడ్డి గానీ వ్యక్తిగతంగా నష్టపోయేది ఏమీ లేదు. దాదాపు 8 కోట్ల రూపాయల ప్రజాధనం శిథిలాల రూపంలో మన ముందు ఉంది. చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన ప్రజా వేదిక అక్రమ నిర్మాణమని కూల్చివేయించిన జగన్మోహన్‌రెడ్డి చర్యను భవిష్యత్తులో మరొకరు అధికారంలోకి వచ్చి తప్పుపట్టవచ్చు కదా? పగ– ప్రతీకారాలకు అధికారంలో ఉన్నవారు దూరంగా ఉండాలి. కక్షలు, ద్వేషాలు, అసూయలతో పాలించిన ఏ రాజ్యం, రాజు కూడా విజయం సాధించినట్టు చరిత్రలో లేదు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నట్టుగా ప్రజా వేదిక చారిత్రక కట్టడం కాకపోవచ్చు గానీ, దాన్ని ప్రజల సొమ్ముతోనే నిర్మించారు కదా? కూల్చివేతకు à°…à°‚à°¤ హడావుడి ఎందుకు? అన్నదే ప్రశ్న. కృష్ణా నది కరకట్టపై నిర్మితమైన భవనాలేవీ ప్రజా వేదిక మినహా చంద్రబాబు హయాంలో నిర్మించినవి కావు.