ఇష్టానుసారంగా బోర్ల తవ్వకాలతో మంచినీటిలోకి సముద్ర జలాలు

Published: Wednesday July 10, 2019
విశాఖ ఆర్కే బీచ్‌రోడ్డుకు ఆనుకుని కలెక్టరేట్‌ డౌన్‌లో ఉన్న à°’à°• ప్రైవేటు ఆస్పత్రి యజమాని à°—à°¤ నెలలో 130 అడుగులలోతు బోరు తవ్వించాడు. బోరు నుంచి ఉప్పు నీరు రావడంతో ఆంధ్రా యూనివర్సిటీ నిపుణుడి దృష్టికి తీసుకువెళ్లాడు. ఒకసారి ఉప్పునీరు వస్తే ఇంకేమీ చేయలేమని సదరు నిపుణుడు తేల్చిచెప్పారు. బీచ్‌రోడ్డులోని ఆక్వా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ సమీపంలో à°’à°• అపార్టుమెంట్‌లో బోరు ఎండిపోయింది. వారం, పది రోజుల క్రితం మరో బోరు తవ్విస్తే ఉప్పునీరు వచ్చింది. చేసేది లేక ప్రైవేటు ట్యాంకు ద్వారా నీరు తెప్పించుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక రాజధానికి పొంచి ఉన్న ఉప్పునీటి ముప్పును తెలుపుతున్న రెండు ఉదంతాలివి.. నీటి కటకటతో చెన్నై మహానగరంలో ప్రస్తుతం హోటళ్లు, లాడ్జీలు, పిల్లల హాస్టళ్లు మూతబడుతున్నాయి. తక్షణం మేల్కొనకపోతే à°ˆ ఎద్దడి విశాఖనూ ముట్టడించడానికి అట్టే కాలం పట్టకపోవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
భూగర్భ జలాల విచ్చలవిడి వినియోగంతో తీరానికి ఆనుకున్న ప్రాంతాల్లో సముద్రపు నీరు చొచ్చుకువస్తోంది. అక్కడున్న మంచినీటి వనరులతో కలిసిపోతోంది. బోరు కోసం తవ్విన చోట ఇప్పుడు ఉప్పు నీరు ఊరుతోంది. ఇప్పటికే భీమిలి నుంచి వన్‌టౌన్‌ వరకు అనేక ప్రాంతాల్లోకి ఉప్పునీరు వచ్చేసింది. ఒకసారి సముద్రపు నీరు చొచ్చుకువచ్చి మంచినీటిలో కలిస్తే అక్కడ నీరు తాగేందుకు పనికిరాదు. విశాఖ నగర జనాభాకు అవసరమైన నీటిని సరఫరా చేసేందుకు జీవీఎంసీ ప్రయత్నిస్తున్నప్పటికీ, సాధ్యంకావడం లేదు. à°ˆ ఏడాది వేసవి ప్రారంభానికి ముందే నగర పరిసరాల్లో రిజర్వాయర్లు ఎండిపోయాయి. à°ˆ పరిస్థితుల్లో భూగర్భ జలాలపై ఆధారపడటం ఎక్కువైంది. à°ˆ ఏడాది వందల్లో కొత్తబోర్లు తవ్వడం.. ఉన్నవాటిని మరింత లోతుగా తవ్వడం భారీఎత్తున సాగింది. ప్రతి ఒక్కరూ 150 నుంచి 300 అడుగుల వరకు తవ్వేశారు. ఎంవీపీ కాలనీలో 170 అడుగులు, అక్కడక్కడా 200 అడుగుల లోతు వరకూ బోర్లు తవ్వారు.