ప్రకాశం బ్యారేజీ నుంచి తూర్పు డెల్టా కాలువలకు నీటి విడుదల

Published: Friday July 12, 2019
 à°ªà±à°°à°•à°¾à°¶à°‚ బ్యారేజీ నుంచి తూర్పు డెల్టా కాలువలకు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో శాస్త్రోక్తంగా కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముహూర్తం ప్రకారం ఉదయం 9.47 గంటలకు నీటిని విడుదల చేశారు. à°ˆ కార్యక్రమంలో మంత్రులు అనిల్ కుమార్, పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, సింహాద్రి రమేష్, ఇరిగేషన్ అధికారులు అనిల్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
 
వర్షాభావ పరిస్థితులు, గోదావరి నీరు ఆలస్యమైనందున నీటి విడుదలకు కొంత జాప్యం జరిగిందని తెలిపారు. ఖరీఫ్‌కు అవసరమైన నీటిని విడతల‌వారీగా విడుదల చేస్తామన్నారు. కేఈ కెనాల్‌కు à°ˆ రోజు నీటిని విడుదల చేశామన్నారు. చివరి భూముల వరకు నీటిని అందించేలా‌ చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. పది రోజుల తర్వాత గుంటూరు, ప్రకాశం జిల్లాలకు నీటిని విడుదల‌ చేస్తామన్నారు.