టీచర్స్ డేపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..

Published: Thursday September 05, 2019


టీచర్స్ డే సందర్భంగా సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యాలు చేశారు. టీచర్స్‌ డేని.. ‘టీచర్స్ విస్కీ’తో టీచర్లు సెలబ్రేట్ చేసుకుంటారా? అని వ్యాఖ్యానించారు. ‘‘నా టీచర్స్ అంతా నన్నో మంచి విద్యార్థిగా, మంచి వ్యక్తిత్వమున్న మనిషిగా మార్చడంలో ఫెయిల్ అయ్యారు. కాబట్టి టీచర్స్ డే గురించి ఏం చెప్పాలో నాకు తెలియదు.
 
నేను ఒకవేళ బ్యాడ్ స్టూడెంట్ అయినప్పటికీ.. నన్ను గుడ్ స్టూడెంట్‌à°—à°¾ మార్చడం మంచి టీచర్ విధి కాదా? ఎప్పుడైతే నన్ను మంచి విద్యార్థిగా మార్చడంలో వారు ఫెయిల్ అయ్యారో అప్పుడే వారు బ్యాడ్ టీచర్స్‌à°—à°¾ నిరూపించబడ్డారు. టీచర్స్ డేని ‘టీచర్స్ విస్కీ’తో టీచర్స్ సెలబ్రేట్ చేసుకుంటారా? జస్ట్ ఆస్కింగ్!’’ అని రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు