జిరాక్స్‌ సెంటర్ల ద్వారా కూడా భారీగా డేటా

Published: Wednesday October 09, 2019
షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్ల లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు రకరకాల ఆఫర్స్‌ ఉన్నాయంటూ మన ఫోన్‌ నెంబర్‌, మెయిల్‌ ఐడీ తదితర సమాచారం సేకరిస్తారు. à°† డేటా మొత్తం మార్కెటింగ్‌ సంస్థలకి అమ్మేస్తారు. అలాగే జిరాక్స్‌ సెంటర్ల ద్వారా కూడా భారీగా డేటా సేకరిస్తున్నారు. దాదాపు అన్ని రకాల జిరాక్స్‌ సెంటర్లలో మల్టీ ఫంక్షన్‌ డివైజ్‌లు వాడుతుంటారు. అంటే అది కాపీయర్‌, స్కానర్‌, ప్రింటర్‌గానూ పనిచేస్తుంది. మీరు ఆధార్‌ కార్డు ఇచ్చి రెండు కాపీలు జిరాక్స్‌ ఇవ్వమని à°…à°¡à°¿à°—à°¿à°¨ వెంటనే వారు రెండు కాపీలు ప్రింట్‌ చేస్తారు. కానీ, మీకు తెలియకుండానే మీ ఆధార్‌ కార్డు à°† జిరాక్స్‌ సెంటర్లలో ఉండే హార్డ్‌డిస్క్‌లో పర్మనెంట్‌à°—à°¾ సేవ్‌ అవుతుంది. à°† డేటాని అమ్ముకొనే జిరాక్స్‌ సెంటర్ల వాళ్ళు కోకొల్లలు. అంతేకాదు, జిరాక్స్‌ సెంటర్‌ ద్వారా సేకరించిన పాన్‌ కార్డులను ఆధారంగా చేసుకొని తమకు తెలిసిన బ్యాంకు మేనేజర్లతో కుమ్మక్కై, మీ పేరిట మీకు తెలియకుండానే బ్యాంకు ఖాతాలు ఓపెన్‌ చేసి, వాటి మీద సులభంగా లోన్లు తీసుకుంటున్న కేటుగాళ్లు కూడా ఉన్నారు. అలాంటి అయిదారు కేసులు వ్యక్తిగతంగా నా దృష్టికి వచ్చాయి. మీకు తెలియకుండా మీ పేరు మీద ఎవరైనా లోన్‌ తీసుకుంటే, à°† వాయిదాల్ని మీరు కట్టక తప్పదు.
 
అనేక బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులు పెద్ద మొత్తంలో థర్డ్‌-పార్టీలకి వినియోగ దారుల డేటా అమ్ముతున్నారు. వివిధ వ్యక్తులకు కేటాయించిన క్రెడిట్‌ కార్డు నెంబర్లు, వారి ‘ఫస్ట్‌ నేమ్‌’, ‘లాస్ట్‌ నేమ్‌’, చివరకు ‘ఎక్స్‌పెయిరీ’ డేట్‌ వివరాలు కూడా అమ్మేస్తున్నారు. వీటిని ఆధారంగా చేసుకొని కొంతమంది బ్యాంకు నుంచి కాల్‌ చేస్తున్నామని నమ్మించి, సివీవీ నెంబర్లు, ఓటీపీలు అడుగుతున్నారు. అలాగే వివిధ à°‡- కామర్స్‌ వెబ్‌సైట్లలో ఎప్పటికప్పుడు మనం జరిపే కొనుగోళ్లకి సంబంధించిన సమాచారం కూడా నేరస్థులకు వెంటనే వెళుతోంది. దీని కోసం కొంత మంది ఉద్యోగుల సహకారం తీసుకోవడంతో పాటు, ఆయా à°ˆ-కామర్స్‌ సర్వర్ల నుంచి కొనుగోలుదారు సమాచారాన్ని సులభంగా సేకరించే కొన్ని ప్రత్యేకమైన స్ర్కిప్ట్‌లు వాడుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో మనకు వస్తువు అమ్మిన అమ్మకందారు మన వివరాలు అమ్ముతున్నట్లు నిరూపితమైంది.
 
మన దేశంలో కఠినమైన డేటా ప్రైవసీ చట్టాలు లేకపోవడం దురదృష్టకరం. మన డేటాను à°’à°• సంస్థ దుర్వినియోగం చేస్తే... వెంటనే à°† సంస్థ మీద పోరాడగలిగే వ్యవస్థ, చట్టాలు ఉండాలి. అలాగే అడ్రస్‌ లేని సంస్థలన్నీ ఆఫర్ల పేరిటా, ఎస్‌ఎంఎస్‌ షార్ట్‌ కోడ్‌లు పంపిస్తూ, వాట్సప్‌ గ్రూప్‌లు తయారు చేస్తూ, ‘ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌’ అనీ, ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌ ఆఫర్‌’ అనీ మోసం చేస్తూ ఉంటే.. అలాంటి షార్ట్‌ కోడ్‌లను బ్లాక్‌ చేసే వ్యవస్థ టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) వద్ద లేకపోవడం శోచనీయం. అంతేకాదు, పదివేల రూపాయల ఫోన్‌ రూ. 500లకే ఆఫర్‌లో వస్తోందంటే కొనే వాళ్లు ఉన్నంతవరూ ఇలా ఫోన్‌ నెంబర్లు సేకరించి వల వేయడానికి ఎంతోమంది ప్రయత్నిస్తూనే ఉంటారు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండమే మనకు రక్ష!