కార్తీక మాస దీక్షను చేపట్టిన పవన్‌ కల్యాణ్‌

Published: Wednesday October 30, 2019
‘‘ఒక్కో రావి, వేప, మర్రి మొక్క.. పది రకాల పూల మొక్కలు.. ఐదు మామిడి మొక్కలు, రెండేసి దానిమ్మ, నారింజ మొక్కలు నాటినవారు నరకానికి వెళ్లరు. వేద వ్యాసుడు రాసిన ‘శ్రీ వరాహ పురాణం’లో à°ˆ విషయం ఉంది’’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. భూదానం, గోదానం వల్ల à°Žà°‚à°¤ పుణ్యం వస్తుందో మొక్కలను నాటి సంరక్షించడం వల్ల అంతే పుణ్యం వస్తుందని à°ˆ పురాణం చెబుతోందని ఆయన పేర్కొన్నారు. కార్తిక మాసంలో పార్టీ చేపట్టిన వన సంరక్షణ కార్యక్రమాన్ని మంగళవారం హైదరాబాద్‌ శివారులోని తన ఫాంహౌ్‌సలో ఆయన ప్రారంభించారు. à°ˆ కార్యక్రమానికి ‘వన రక్షణ’ అనే పేరును ఖరారు చేశారు. అనంతరం మాట్లాడారు. కార్తీక మాసంలో నిర్వహించే వన భోజనాలు వర్గ, కుల భోజనాలు కాకూడదని అన్నారు. అన్ని వర్గాల వారు కలిసి వన సంరక్షణ దిశగా వేసే వన సమారాధన వేదికలు కావాలని పిలుపునిచ్చారు. ‘వన రక్షణ’ à°’à°• నెలకే పరిమితం కాదని.. నిరంతరాయంగా సాగుతుందని చెప్పారు. à°ˆ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థులు భాగస్వాములయ్యేలా చూడాలని కార్యకర్తలను ఆదేశించారు. à°ˆ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాకు చెందిన పద్మశ్రీ పురస్కారగ్రహీత వనజీవి రామయ్యని తాను కలుస్తానని చెప్పారు.
తాను కార్తీక మాస దీక్షను చేపట్టానని పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. à°ˆ నెలంతా ఆయన ఘనాహారం స్వీకరించరని, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారని జనసేన వర్గాలు తెలిపాయి.