178వ రోజు కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు

Published: Saturday June 13, 2020

అమరావతి విషయంలో, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ విషయంలో కుల ప్రాతిపదికన కక్ష సాధిస్తున్న వైసీపీ నాయకులు.. అచ్చెన్నాయుడు విషయంలో కులం అనడం సరికాదంటారా అని అమరావతి రైతులు నిలదీశారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ à°… ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనలు శుక్రవారానికి 178à°µ రోజుకు చేరాయి. రాష్ట్రంలో వైసీపీ కుల రాజకీయాలకు తెరతీసి తమ జీవితాలతో ఆడుకుంటున్నారని అవేదన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభ సమయంలోనూ విశాఖలో రాజధాని ఏర్పాట్లు జరగుతున్నాయని వార్తలు వస్తున్నాయని.. తమ ఉద్యమాన్ని సీఎం జగన్‌ కనీసం గుర్తించటం లేదని అవేదన వ్యక్తంచేశారు. దొండపాడు రైతులు సీడ్‌ యాక్సిస్‌ రోడ్డులో నిరసన ప్రదర్శన చేపట్టారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అమరావతి వెలుగు కార్యక్రమం à°•à°¿à°‚à°¦ రాత్రి గంటలకు ఇళ్లలో విద్యుత్‌ దీపాలు ఆర్పి  సేవ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రపదేశ్‌ అంటూ నిరసనలు తెలిపారు.