సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్ ప్రముఖులపై కేసు

Published: Wednesday June 17, 2020

బాలీవుడ్ యువ కథానాయకుకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌à°¹‌త్య పరిశ్ర‌à°®‌లో పెద్ద దుమారాన్నే రేపుతుంది. నెపోటిజం కార‌ణంగానే సుశాంత్ ఆత్మ‌à°¹‌త్య చేసుకున్నాడంటూ వాద‌à°¨‌లు వినిపిస్తున్నాయి. ఇదే à°¤‌రుణంలో à°…à°­à°¿à°¨‌వ్ à°•‌శ్య‌ప్ వంటి à°¦‌ర్శ‌కుడు à°¸‌హా à°®‌రికొంద‌రు తాము నెపోటిజం కార‌ణంగా ఎదుర్కొన్న à°¸‌à°®‌స్య‌à°²‌ను ఏక‌రువు పెట్టారు. à°ˆ నేప‌థ్యంలో సుశాంత్ ఆత్మ‌à°¹‌త్య‌కు 8 మంది బాలీవుడ్ ప్ర‌ముఖులే కార‌à°£‌మంటూ à°¸‌ల్మాన్‌ఖాన్‌, à°•‌à°°‌ణ్‌జోహార్, సంజ‌య్‌లీలా à°­‌న్సాలీ, ఏక్తాక‌పూర్‌, దినేష్‌, సాజిద్ à°¨‌à°¡à°¿à°¯‌ద్‌వాలా, భూష‌ణ్‌కుమార్‌, ఆదిత్య చోప్రాల‌పై క్రిమిన‌ల్ కేసు పెట్టారు. సుశాంత్ సొంత రాష్ట్ర‌మైన బీహ‌ర్‌లోని ముజుఫ‌ర్ à°¨‌à°—‌ర్‌లోని కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. బాలీవుడ్ మాఫియా కార‌ణంగా సుశాంత్ ఆత్మ‌à°¹‌త్య చేసుకున్నాడంటూ సుధీర్‌కుమార్ అనే న్యాయ‌వాది పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఆశ్చ‌ర్య‌à°•‌à°°‌మైన విష‌à°¯‌మేమంటే à°¨‌à°Ÿà°¿ à°•à°‚à°—‌నా à°°‌నౌత్‌ను ఇందులో సాక్షిగా చేర్చారు. à°ˆ కేసు ఎలాంటి à°®‌లుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.