సరుకును భారత్‌కు తిప్పి పంపిన అమెరికా

Published: Sunday June 21, 2020

భారత్‌ నుంచి ఎగుమతి అయిన అల్యూమినియం కడ్డీల లోడ్‌లో గడ్డి చిలుక రావడంతో అమెరికా కస్టమ్స్‌, సరిహద్దు రక్షణ అధికారులు(సీబీపీ) à°† సరుకును తిప్పి పంపారు. పెన్సిల్వేనియాలోని డెలావేర్‌ లోయలో మునుపెన్నడూ à°ˆ కీటకం కనిపించలేదని అమెరికా వ్యవసాయ శాఖ నిర్ధారించింది. ‘‘మార్చి 11à°¨ భారత్‌ నుంచి వచ్చిన అల్యూమినియం కడ్డీల కంటైనర్‌లో గడ్డి చిలుక వచ్చిందని అమెరికా కస్టమ్స్‌, సరిహద్దు రక్షణ రంగంలోని వ్యవసాయ నిపుణులు గుర్తించారు. à°† కంటైనర్‌ను వెనక్కి పంపాం’’ అని సీబీపీ పేర్కొంది. పంటలను నాశనం చేసే ఇలాంటి కీటకాలు తమ దేశంలోకి ప్రవేశించకుండా సీబీపీలోని వ్యవసాయ నిపుణులు అడ్డుకుంటారని సీబీపీ డైరెక్టర్‌ కాసీ డర్స్ట్‌ వెల్లడించారు.