వీడ్కోలుకు ముందు ఆర్టీసీ ఎండీ ప్రతాప్‌

Published: Tuesday July 14, 2020

డీజిల్‌ ధరల పెరుగుదలకు అనుగుణంగా బస్‌ చార్జీలు పెంచుకునే వ్యవస్థను ఆర్టీసీ సిద్ధం చేస్తోందని à°† సంస్థ నుంచి బదిలీ అయిన à°Žà°‚à°¡à±€ మాదిరెడ్డి ప్రతాప్‌ వెల్లడించారు. ‘‘డీజిల్‌ ధరల పెరుగుదల ఆర్టీసీకి భారమవుతోంది. à°¬ స్‌ చార్జీల పెంపునకు ప్రతిసారీ ప్రభుత్వ అనుమతి తీ సుకోవాలంటే ఇబ్బందిగా ఉంటోంది. ఛార్జీల నిర్ణయం పై కమిషన్‌ ఏర్పాటుకీ చట్టాన్ని రూపొందిస్తున్నాం’’ à°… ని వివరించారు. యాక్టు అమల్లోకి వస్తే  చార్జీలు పెం చుకునే సదుపాయం పీటీడీకి ఉంటుందన్నారు.జనవరి తొలివారంలో పీటీడీ కమిషనర్‌à°—à°¾ ప్రతా్‌à°ª నియమి తులవగా వివాదాస్పద, ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బందు లు తలెత్తాయి. దీంతో 2 రోజుల క్రితం ప్రభుత్వం బది లీ చేసింది. వీడ్కోలుకు ముందు ఆర్టీసీ హౌస్‌లో ఆయ à°¨ మాట్లాడారు. పీటీడీ నుంచి బదిలీ చేసి, పని తక్కువగా ఉండే పోస్టుకు పంపడంపై బాధ లేదంటూనే.. తాను మరిన్ని రోజులు కొనసాగి ఉంటే ఎలాంటి సంస్కరణలు అమలయ్యేవో వివరించారు. ‘‘విజయవాడలో బస్‌ మెట్రో కోసం ప్రతిపాదనలు నీతిఆయోగ్‌కు పంపాం.

 

ఎలక్ట్రిక్‌, హైడ్రోజన్‌తో నడిచే బస్సుల కోసం రూ.4,200 కోట్ల ఖర్చుతో విజయవాడలో 200 కిలోమీటర్ల మెట్రో కోసం యూఎమ్‌టీసీ సంస్థతో రూ.30లక్షల ఖర్చు బెట్టి డీపీఆర్‌ సిద్ధం చేయిస్తున్నాం. విజయవాడ, విశాఖ, తిరుపతిలో సిటీబస్సులను ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్చే ప్రక్రియ కొనసాగుతోంది’’ అని తెలిపారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే గ్రీన్‌ బస్‌లో తిరుమలకు వెళ్లి వెంకన్నను దర్శించుకుందాం అనుకున్నానన్నారు. ‘‘వై ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దగ్గర పనిచేసిన నాకు విజయమ్మ కేకు పంపితే తిని పడుకున్నా. అర్ధరాత్రి(బదిలీ) జీవో వచ్చిన సంగతి తెల్లారిన తర్వాత తెలిసింది’’ అన్నారు. ‘‘విశాఖలో ఒకేసారి 140 మంది ప్రయాణించేలా à°¡à°¾ ల్ఫిన్‌ క్రూయిజ్‌లు, ఇతర ప్రాంతాల్లో డబుల్‌ డెక్కర్‌ à°¬ స్సులు తీసుకొస్తున్నాం. అభీబ్‌సతో చేసుకోబోయే ఒప్పందంలో రూపాయి పెట్టుబడి పెట్టలేదు. పీటీడీలో 144 మందికి కరోనా సోకింది. కొందరు నా ఇంటిగ్రిటీని ప్రశ్నిస్తున్నారు. వైఎస్‌ వద్ద చేసిన ఎంతోమంది అధికారులను సీబీఐ ప్రశ్నించింది. నన్ను పిలవలేదంటే నా నిజాయితీనే కారణం’ అని వ్యాఖ్యానించారు