ఏపీలో కరోనా విజృంభణ..

Published: Monday July 20, 2020

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఏపీలో కొత్తగా 4,074 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలోనే అత్యధిక కరోనా కేసులు తూర్పుగోదావరి జిల్లాలో నమోదయ్యాయి. సోమవారం ఏపీలో నమోదైన కరోనా కేసుల్లో ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 1,086 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

 

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా మొత్తం కర్ఫ్యూ విధిస్తున్నట్లు కలెక్టర్ ఇప్పటికే ప్రకటించారు. సోమవారం తూ.గో తర్వాత గుంటూరు జిల్లాలో అత్యధికంగా 596 కరోనా కేసులు నమోదయ్యాయి. à°† తర్వాత కర్నూలు జిల్లాలో  559 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 354, అనంతపురంలో 342, శ్రీకాకుళం 261, ప్రకాశం 221, à°•à°¡à°ª 152, కృష్ణా 129, చిత్తూరు 116, విశాఖపట్నం 102, నెల్లూరు 100, విజయనగరం జిల్లాలో 56 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో à°—à°¤ 24 గంటల్లో 54 మంది కరోనా వల్ల మరణించినట్లు ప్రభుత్వం హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. దీంతో ఏపీలో కరోనా మరణాల సంఖ్య 696à°•à°¿ చేరింది.