పార్లమెంటరీ వ్యవహారాల మంత్రితో రఘురామరాజు

Published: Thursday July 23, 2020

 à°°à°¾à°œà±à°¯à°¾à°‚గాన్ని పరిరక్షించే కోణంలోనే తాను మాట్లాడానని, తాను ఎటువంటి తప్పూ చేయలేదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషితో సమావేశమయ్యారు. తాను చైర్మన్‌à°—à°¾ ఉన్న పార్లమెంటరీ కమిటీ కార్యకలాపాలపై చర్చించానని.. సలహాలు, సూచనలు తీసుకున్నానని మీడియాకు వెల్లడించారు. అయితే తనపై వైసీపీ బృందం లోక్‌సభ స్పీకర్‌ à°“à°‚ బిర్లాకు తప్పుడు ఫిర్యాదు చేసిందని కేంద్ర మంత్రికి ఆయన చెప్పినట్లు తెలిసింది. కాగా, రాష్ట్ర హైకోర్టు తీర్పును అనుసరించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌à°—à°¾ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను పునర్నియమించాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ రాష్ట్రప్రభుత్వానికి సహేతుకమైన దిశానిర్దేశం చేశారని రఘురామకృష్ణంరాజు ప్రశంసించారు. ఆయన ఆదేశాలను ప్రభుత్వం సవాల్‌ చేయదని భావిస్తున్నట్లు బుధవారం ట్విటర్‌లో పేర్కొన్నారు.