సీఐ సస్పెండ్‌.. ఎస్పీ క్షమాపణలు

Published: Thursday August 06, 2020

దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని à°“ పోలీసు అధికారి బూటుకాలితో తన్ని, పిడిగుద్దులు గుద్దడం వివాదాస్పదమైంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్టేషన్‌లో à°ˆ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన à°ˆ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌à°—à°¾ మారింది. దీనిపై స్పందించిన ఎస్పీ అమిత్‌ బర్దర్‌ సదరు సీఐను సస్పెండ్‌ చేశారు. పలాస మండలం టెక్కలి పట్నం గ్రామానికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన మూరి జగన్నాఽథరావు(జగన్‌) తన తల్లి యశోదమ్మతో పాటు హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకొంటూ జీవనం సాగించేవారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వారు స్వగ్రామానికి వచ్చేశారు. ప్రభుత్వ ఇళ్ల మంజూరు వ్యవహారంలో తనకు అన్యాయం జరిగిందని, వైసీపీ నాయకులు, వారి బంధువులకే ఇళ్లు ఇస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల ఆయన స్థానిక వైసీపీ నేతలతో ఘర్షణ పడ్డాడు.

 

దీంతో రిటైర్డ్‌ జవాను à°Žà°‚.రమేష్‌, మరికొందరు జగన్నాథరావుపై సోమవారం దాడి చేశారు. మంగళవారం రమే్‌షను జగన్నాఽథరావు రాడ్డుతో గాయపరిచాడు. ఇరువురూ కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీఐ వేణుగోపాలరావు దర్యాప్తు మొదలుపెట్టారు. à°ˆ క్రమంలో జగన్నాథరావును ప్రశ్నిస్తూనే బూటుకాలితో తన్నారు. వైసీపీ నాయకులే à°† దృశ్యాలను చిత్రీకరించి గ్రామానికి చెందిన గ్రూపుల్లో పెట్టారు. దీనిపై వివాదం రేగడంతో ఎస్పీ అమిత్‌ బర్దర్‌ బాధితులతో మాట్లాడారు. పోలీసుశాఖ తరఫున వారికి క్షమాపణ చెప్పారు. విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌.కాళిదాస్‌ వెంకట రంగారావు బాధితుడితో ఫోన్‌లో మాట్లాడారు. ఘటనపై విచారణ చేపట్టి, న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.