మారటోరియంలోనూ ఫైనాన్స్‌ సంస్థల ఒత్తిళ్లు

Published: Monday August 17, 2020

 à°°à°µà°¾à°£à°¾ రంగాన్ని కరోనా కకావిలకం చేసింది. వైరస్‌ దెబ్బకు చిన్నతరహా రవాణా వాహన యజమానులు కుదేలవుతున్నారు. మూడున్నర నెలలుగా కిరాయిలు లేక తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూస్తున్నారు. పన్నులు, ఈఎంఐలు, సిబ్బందికి జీతాలు చెల్లించలేక, ఒత్తిళ్లకు తాళలేక తమ వాహనాలను స్వచ్ఛందంగా ఫైనాన్షియర్లకు అప్పగిస్తున్నారు. à°—à°¤ నెలన్నరలో వందలాది రవాణా వాహనాలు ఫైనాన్షియర్ల వద్దకు చేరుకున్నాయి. సెప్టెంబరు చివరకు à°ˆ సంఖ్య వేలల్లో ఉంటుందని అంచనా. ఫైనాన్షియర్లకు వాహనాలు ఇవ్వలేక కృష్ణాజిల్లాలో à°“ లారీ యజమాని ఇటీవల ఆత్మహత్యకు సిద్ధమయ్యా రు. à°ˆ పరిణామంతో ఆటోలు, మ్యాక్సీలు, కార్లు, లారీలు తదితర వాహనాలు ఇప్పుడు సెకండ్స్‌లో చౌకగా లభించే పరిస్థితి ఏర్పడింది. కరోనాతో రవాణారంగం కకావికలమైంది. మధ్యతరహా, భారీస్థాయి బల్క్‌ ఆపరేటర్లు తట్టుకోగలుగుతున్నా, à°’à°•à°Ÿà°¿ రెండు వాహనాలు ఉన్నవారు నరకం చూస్తున్నారు.  మారటోరియం అమల్లో ఉన్నా.. ఫైనాన్స్‌ సంస్థలు చిన్న యజమానులకే తరచూ ఫోన్లు చేస్తూ ఎంతో కొంత కట్టమని వేధిస్తున్నాయి. దీంతో గత్యంతరం లేక వాహనాలను అప్పగించేస్తున్నారు.

తమ స్వాధీనంలోకి వచ్చిన వాహనాల విషయంలో పలు ఫైనాన్స్‌ సంస్థలు మోసాలకు దిగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. సెకండ్స్‌ వాహనాలు విక్రయించే ఏజన్సీలతో ఫైనాన్స్‌ సంస్థలకు సంబంధాలుంటాయి. వాహనం రిజిస్టర్‌ విలువను ఇవి పరిగణనలోకి తీసుకుంటాయి. వాస్తవ ధర కంటే రిజిస్టర్‌ విలువ తక్కువ. అసలు విలువ ఆధారంగా లెక్కిస్తే వాహన యజమానికి కనీస న్యాయం జరుగుతుంది. కానీ, దీనికి భిన్నంగా రిజిస్టర్‌ విలువ కంటే తక్కువకు విక్రయిస్తున్నారు. దీనివల్ల ఫైనాన్స్‌ సంస్థల మేనేజర్లు, ఆయా సంస్థలకు పరోక్షంగా ఏజన్సీల నుంచి ప్రయోజనాలు లభిస్తుంటాయని తెలుస్తోంది. తక్కువ ధరకు వాహనం అమ్ముడు పోవటంతో ఇంకా ఫైనాన్స్‌ సంస్థలకు డబ్బు కట్టాల్సి వస్తోందని యజమానులు వేదనకు గురవుతున్నారు. ఇదే క్రమంలో ఇటీవల కృష్ణాజిల్లాలో à°“ కార్‌ ట్రావెల్స్‌ నిర్వాహకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 

ఉపాధి కోసం ఏడేళ్ల క్రితం కారు - à°“ ట్యాక్సీ యజమానితీసుకుని ట్యాక్సీగా నడుపుతున్నాను. కిరాయిలు పెరగటంతో మూడేళ్ల కిందట మరో రెండు కార్లు తీసుకుని సొంతంగా ట్రావెల్స్‌ నిర్వహిస్తున్నా. కరోనా, లాక్‌డౌన్‌తో కిరాయిలు తగ్గాయి. రెండు వాహనాల మీద ఫైనాన్స్‌ ఉంది. మారటోరియం ఉన్నా ఫైనాన్స్‌ à°• ంపెనీల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఎంతో కొంత కట్టమంటున్నారు. డబ్బు కట్టే పరిస్థితి లేక à°’à°• కారును ఫైనాన్స్‌ కంపెనీకి ఇచ్చేశాను.