ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక

Published: Wednesday August 19, 2020

 à°†à°‚ధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలోని ఉత్తర కోస్తా, యానాంలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి à°’à°• మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే గోదావరి జిల్లాల్లో à°’à°•à°Ÿà°¿ రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే దక్షిణ కోస్తాలో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి à°’à°• మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల  కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రేపు  ఉరుములు, మెరుపులతో పాటు  తేలికపాటి నుంచి à°’à°• మోస్తరు వర్షాలు, ఎల్లుండి తేలికపాటి నుంచి à°’à°• మోస్తరు వర్షాలు à°’à°•à°Ÿà°¿ రెండు  చోట్ల  కురిసే అవకాశం ఉందని వివరించింది. రాయలసీమలో ఈరోజు  తేలికపాటి నుంచి à°’à°• మోస్తరు వర్షాలు  కొన్నిచోట్ల  కురిసే అవకాశం ఉందని చెప్పింది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి à°’à°• మోస్తరు వర్షాలు à°’à°•à°Ÿà°¿ లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.