ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

Published: Saturday August 22, 2020

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గే పరిస్థితులు మాత్రం అస్సలు కనిపించట్లేదు. ఇవాళ ఒక్కరోజే 10,276 à°ªà°¾à°œà°¿à°Ÿà°¿à°µà± కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3లక్షల 45,216à°•à°¿ చేరింది. à°—à°¤ 24 గంటలుగా 97 à°®à°°à°£à°¾à°²à± సంభవించాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనాతో మొత్తం 3,189 à°®à°‚ది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 89,389 à°¯à°¾à°•à±à°Ÿà°¿à°µà± కేసులు ఉండగా.. ఇప్పటి వరకూ 2,52,638 à°®à°‚ది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు ఏపీలో 31,91,326 à°•à°°à±‹à°¨à°¾ టెస్టుల నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. 

 

చిత్తూరు జిల్లాలో 13, అనంతపురంలో 11, నెల్లూరులో 10, తూర్పుగోదావరి, à°•à°¡à°ª, కర్నూలు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఆరుగురు చొప్పన మృతి చెందారు. శ్రీకాకుళం 05, కృష్ణా 03, విజయనగరం జిల్లాలో ముగ్గురు మృతి చెందినట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.