నాటుసారా తయారుచేస్తున్న బీటెక్‌ విద్యార్థి

Published: Saturday September 12, 2020

 à°¯à±‚ట్యూబ్‌లో చూసి నాటుసారా తయారు చేస్తున్న బీటెక్‌ విద్యార్థి వంశీకృష్ణారెడ్డిని తిరుపతి ఎస్‌ఈబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. à°ˆ సందర్భంగా 70 లీటర్ల నాటుసారా, 400 లీటర్ల à°Šà°Ÿ, 44 లీటర్ల కర్ణాటక మద్యంతో పాటు ల్యాప్‌టాప్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వంశీకృష్ణారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు.