ఏపీలో కొత్తగా 7,956 కరోనా కేసులు

Published: Monday September 14, 2020

 à°†à°‚ధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మునుపటితో పోలిస్తే ఇవాళ కాస్త తక్కువగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. à°—à°¤ 24 గంటలుగా ఏపీలో 7,956 à°•à°°à±‹à°¨à°¾ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపితే  ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,75,079à°•à°¿ చేరుకుంది. à°—à°¡à°¿à°šà°¿à°¨ 24 గంటల్లో కరోనాతో 60 à°®à°‚ది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 4,972 à°¸à°‚భవించాయి. ప్రస్తుతం ఏపీలో 93,204 à°¯à°¾à°•à±à°Ÿà°¿à°µà± కేసులుండగా.. 4,76,903 à°®à°‚ది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో 46.61 à°²à°•à±à°·à°² కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.