ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపు

Published: Monday September 21, 2020

 à°†à°°à± రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర వ్యవసాయం మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం లోకసభలో ప్రకటన చేశారు. కనీస మద్దతు ధరను తొలగించనున్నారంటూ విపక్షాలు అబద్ధపు ప్రచారమని à°ˆ ప్రకటనతో తేలిపోయిందని తోమర్ స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర à°ˆ క్రింది పంటలకు పెంచారు.

గోధుమ : 50 రూపాయల పెరుగుదల

శనగపప్పు : 225 రూపాయల పెరుగుదల

ఎర్రపప్పు  : 300 రూపాయల పెరుగుదల

ఆవాలు : 225 రూపాయల పెరుగుదల

బార్లీ : 75 రూపాయల పెరుగుదల

కుసుమ : 112 రూపాయల పెరుగుదల