నీట్ రాయలేకపోయిన విద్యార్థులకు సుప్రీం గుడ్‌న్యూస్

Published: Monday October 12, 2020

 à°•à°°à±‹à°¨à°¾ వల్ల, కంటైన్మెంట్ జోన్లలో ఉండటం వల్ల ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష నీట్‌(ఎన్‌ఈఈటీ) రాయలేకపోయిన విద్యార్థులకు సుప్రీం కోర్టు మరో అవకాశమిచ్చింది. పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు అక్టోబర్ 14à°¨ నీట్ రాసేందుకు అనుమతిస్తున్నట్లు సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. కొవిడ్‌ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులను సుప్రీం ఆదేశించింది. అక్టోబర్ 16à°¨ నీట్ ఫలితాలు వెల్లడి కానున్నాయి.

 

 

ఇదిలా ఉండగా.. అక్టోబర్ 14à°¨ నిర్వహించనున్న నీట్ పరీక్షకు.. విద్యార్థులకు తప్పనిసరిగా థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్ష నిర్వహించిన తర్వాతే పరీక్ష గదిలోనికి పంపుతారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. తొలుత అభ్యర్థుల చేతులకు శానిటైజ్‌ చేసి తరువాత థర్మల్‌ స్ర్కీనింగ్‌ నిర్వహిస్తారు.