ఏపీలో తగ్గిన కరోనా కేసులు

Published: Monday October 12, 2020

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తగ్గుముఖం పట్టింది. à°—à°¤ నెల రోజులుగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు చాలా తక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. రోజులో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య కంటే రెట్టింపు సంఖ్యలో డిశ్చార్జ్‌ అవుతున్నారు. à°—à°¤ 24 గంటలుగా ఏపీలో 3,224 à°•à°°à±‹à°¨à°¾ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కొత్త కేసులతో కలిపితే రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 7,58,951కు చేరింది. à°—à°¤ 24 గంటల్లో 5,504 à°®à°‚ది కరోనాను జయించారు.

కాగా.. à°—à°¡à°¿à°šà°¿à°¨ 24 గంటల్లో కరోనాతో 32 à°®à°‚ది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకూ 6,256 à°•à°°à±‹à°¨à°¾ మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 43,983 à°¯à°¾à°•à±à°Ÿà°¿à°µà± కేసులు ఉండగా.. 7,08,712 à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°µà°°à°•à±‚ కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో 66.30 à°²à°•à±à°·à°² కరోనా టెస్టుల నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఉభయ గోదావరి జిల్లాలు, చిత్తూరు, అనంతపురంలో ఇదివరకూ పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యేవి.. కానీ ఇప్పుడు à°ˆ జిల్లాల్లో కరోనా ఉధృతి చాలా వరకూ తగ్గింది.