దమ్ముంటే ఆక్రమణ భూములన్నీ స్వాధీనం చేసుకోండి

Published: Monday October 26, 2020

 à°—ీతం విద్యాసంస్థల ప్రహరీని అర్ధరాత్రి ఉగ్రవాదులపై దాడులు చేసినట్టుగా కూల్చాల్సిన అవసరం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు. à°† స్పత్రి కోసం కొంత ప్రభుత్వ భూ మిని లోగడ తీసుకున్నామని గీతం మూర్తి చెప్పారన్న విషయాన్ని నారాయణ గుర్తు చేశారు. సీఎం జగన్‌ విధ్వంసంతోనే పాలన మొదలుపెట్టారన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ భూములకు సంబంధించి శ్వేతపత్రాన్ని విడుద à°² చేయాలని, సీఎం జగన్‌కు ఖలేజా ఉంటే ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ స్వాధీనం చేసుకోవాల ని సవాలు విసిరారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న పేచీతో ప్రైవేటు ట్రావెల్స్‌ లబ్ధి పొందుతున్నాయన్నారు. 

 

 à°µà°¿à°¶à°¾à°–లో గీతం విద్యా సంస్థల కట్టడాల కూల్చివేత కక్ష సాధింపు చర్యేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ à°“ ప్ర కటనలో విమర్శించారు. రాష్ట్రంలో à°’à°• పక్క వరదలు, à°® రోపక్క కరోనా విపత్తులతో ప్రజలు అల్లాడుతుంటే.. à°ˆ ప్రభుత్వానికి పట్టకపోగా ఇటువంటి దుందుడుకు చర్యల కు పాల్పడుతోందని మండిపడ్డారు. పరదేశిపాలెంలో మా జీ మంత్రి ధర్మాన తన కుమారుడి పేరుతో ప్రభుత్వ భూ ములు కాజేశారని, కొమ్మాది సర్వే నంబర్‌ 28/2లో పది ఎకరాల భూమిని కె.శ్రీనివాసరెడ్డి, సర్వే నంబర్‌ 154/3లో మిరియాల సుగుణమ్మ 5 ఎకరాలు కాజేశారని, వారిపై చర్యలు ఏవని ప్రశ్నించారు.