8,51,298కి పెరిగిన బాధితులు

Published: Saturday November 14, 2020

రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు 8.5 లక్షల మార్కుని దాటేశాయి. à°—à°¤ 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 80,737 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 1,593 మందికి పాజిటివ్‌à°—à°¾ నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8,51,298à°•à°¿ పెరిగింది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో 259 కేసులు బయటపడగా.. చిత్తూరులో 225, గుంటూరులో 202, కృష్ణాలో 202, పశ్చిమగోదావరిలో 188 మందికి వైరస్‌ సోకింది. à°—à°¡à°¿à°šà°¿à°¨ 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,178 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 8,24,189à°•à°¿ పెరిగింది. ప్రస్తుతం 20,262 మంది చికిత్స తీసుకుంటున్నారు. కరోనా దెబ్బకు రాష్ట్రంలో మరో 10 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 6,847 చేరుకుంది. కృష్ణా జిల్లాలో ముగ్గురు చనిపోగా విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 90,21,225 శాంపిల్స్‌ను పరీక్షించారు.