జనవరి నెలాఖరు కల్లా పెన్నా బ్యారేజీ

Published: Sunday November 22, 2020

 à°œà°¨à°µà°°à°¿ నెలాఖరు కల్లా పెన్నా బ్యారేజీని ప్రారంభిస్తామని మంత్రి అనిల్‌ చెప్పారు. పెన్నా బ్యారేజీ పనుల్ని మంత్రి అనిల్‌ పరిశీలించారు. à°ˆ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మరో నెలలో సంగం బ్యారేజీని కూడా పూర్తిచేస్తామన్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఎవరిని పెట్టాలో పార్టీ అంతర్గత విషయమన్నారు. సీఎం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.