శబరి దర్శనం పేరుతో మోసాలు

Published: Sunday December 27, 2020

లక్షల మంది భక్తులు హాజరయ్యే మండల, మకరవిళక్కు సీజన్‌లో à°ˆ సారి కేవలం 85వేల మందికి మాత్రమే అనుమతినిచ్చింది. నవంబరు 1à°¨ స్లాట్లను తెరవగానే అరగంటలో అవి బుక్‌ అయ్యాయి. à°† తర్వాత భక్తుల విజ్ఞప్తి మేరకు రోజుకు వెయ్యేసి స్లాట్లను పెంచింది. అవి కూడా తెరిచిన గంటలోపే అయిపోయాయి. ఇంటర్నెట్‌పై అవగాహన ఉండి, డిజిటల్‌ చెల్లింపులు చేసే భక్తులకే à°ˆ సారి శబరిమల దర్శనానికి అనుమతులు లభించాయి. నెట్‌పై పెద్దగా అవగాహన లేని వారికి à°† అవకాశం లేకుండా పోయింది. వారి సెంటిమెంట్‌ను ఆసరాగా తీసుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు.. ఇప్పుడు ‘శబరిమల స్పెషల్‌ దర్శనం’ పేరుతో మోసాలకు తెర తీశారు.

 

‘‘గూగుల్‌లో అయ్యప్ప స్పెషల్‌ దర్శనం అని సెర్చ్‌ చేస్తే.. అధికారిక వెబ్‌సైట్‌తో పాటు మరికొన్ని వెబ్‌సైట్లు కనిపించాయి. శబరిమల, ట్రావెన్‌కోర్‌, టీడీబీ పేర్లతో ఉన్న à°† సైట్లను పరిశీలిస్తే రూ.5 వేలకు నలుగురు భక్తులకు ప్రత్యేక దర్శనం అనే ప్రకటన ఉంది. డబ్బులు చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకున్నాం. నీలక్కల్‌ వద్ద పోలీసులు ఆపేశారు. ఫేక్‌ స్లాట్‌ బుకింగ్‌ అన్నారు. ఇంకొందరు భక్తులైతే ఏకంగా రూ.10వేలకు పుష్పాభిషేక పూజ పేరుతో ఉన్న టోకెన్లు తీసుకుని మోసపోయారు’’ అని మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన సురేశ్‌ ‘ఆంధ్రజ్యోతి’à°•à°¿ తెలిపారు.

 

అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ జరిగింది హైదరాబాద్‌లో కాబట్టి అక్కడే ఫిర్యాదు చేయాలని సూచించారని ఆయన వివరించారు. నీలక్కల్‌, పంపా వద్ద పరిశీలన జరిపిన ‘ఆంధ్రజ్యోతి’à°•à°¿ 20 మంది వరకు ఇలాంటి బాధితులు కనిపించారు.www.sabarimalaonline.org తప్ప మరే అధికారిక వెబ్‌సైట్‌ లేదని, భక్తులు మోసగాళ్ల బారిన పడొద్దని కేరళ పోలీసులు సూచిస్తున్నారు.