విజయవాడలో సీతమ్మ విగ్రహాల ధ్వంసం

Published: Sunday January 03, 2021

 à°¹à°¿à°‚దూ ధర్మానికి ప్రతీకగా విగ్రహాలు నిలుస్తాయి. భగవంతుడిని విగ్రహ రూపంలో పూజిస్తుంటారు. సాక్షాత్తు దైవంగా భావిస్తూ సేవలు చేస్తుంటారు. అలాంటి విగ్రహాలపై ఏపీలో వరుస దాడులు జరుగుతున్నాయి. విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేస్తున్నారు. రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం శిరచ్ఛేదానికి గురవ్వడంతో à°ˆ దారుణాలు పరాకాష్టకు చేరాయి. à°—à°¤ నెల 28à°¨ విజయనగరం జిల్లా రామతీర్థంలో నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. à°ˆ ఘటనపై యావత్ ఆంధ్రప్రదేశ్ భగ్గుమంది. రామయ్య విగ్రహం ధ్వంసంపై భక్తులు, హిందూసంఘాలు, రాజకీయ పార్టీల నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

 

à°† ఘటన మర్చిపోకముందే విజయవాడలో  సీతారామ ఆలయంలోని సీతమ్మ విగ్రహం ధ్వంసమైంది. నగరంలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ఉన్న శ్రీ సీతారామ మందిరంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. సీతాదేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తాళం వేసి ఉన్న మందిరంలో విగ్రహాలను దుండగులు కొబ్బరి పిందెతో కొట్టారు. ఆదివారం ఉయదం గమనించిన ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే à°ˆ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.