నిమ్మగడ్డ నిర్ణయాన్ని సస్పెండ్ చేసిన కోర్టు

Published: Monday January 11, 2021

 à°Žà°¨à±à°¨à°¿à°•à°² సంఘానికి  సోమవారం హైకోర్టులో ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని, ఏకపక్షంగా ఎస్ఈసీ నిర్ణయం కరెక్ట్ కాదని, ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి చేయాల్సిన ప్రక్రియ ఇది ఎక్కడా కూడా కోర్టు చెప్పిన విధంగా కన్సల్టేషన్ ప్రక్రియ సక్రమంగా, అనుకున్న విధంగా జరిగినట్లు కనిపించడంలేదని కోర్టు రిమార్క్స్ పాస్ చేసింది. మరొక కీలకమైన అంశమేంటంటే.. వ్యాక్సినేషన్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ వాదనలు సమంజసంగా ఉందని, à°ˆ వ్యాక్సినేషన్ చాలా కీలకమైందని కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లడం కరెక్ట్ కాదని, ఎస్ఈసీ విడుదల చేసిన షెడ్యూల్‌ను సస్పెండ్ చేసింది. 

 

à°ˆ నేపథ్యంలో ‘‘నిమ్మగడ్డ నిర్ణయాన్ని సస్పెండ్ చేసిన కోర్టు. ఎన్నికల కమిషన్‌ను ధిక్కరించిన ఏపీ ప్రభుత్వానికి à°Šà°°à°Ÿ. పంచాయతీ ఎన్నికలపై ఏం జరగబోతోంది. ప్రస్తుతానికి స్థానిక సంస్థలు నిలిచిపోయినట్టేనా?. కోర్టు తీర్పు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు కారణమవుతుంది?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. à°ˆ డిబేట్ వీడియోను చూడగలరు.